కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ సినిమాలు సృష్టించిన సంచలనాలు, సాధించిన కమర్షియల్ విజయాలు, కలెక్షన్స్ మనకు తెలుసు.
కట్ చేస్తే -
ఈ వరుసలో - నాదగ్గర ఇంకో సంచలనాత్మక XYZ Files -లేదా- ABC Story కోసం మంచి కాన్సెప్ట్ ఉంది. (అసలు టైటిల్ వేరే, అది రిజిస్ట్రేషన్‌లో ఉంది.)
కనీసం ఒక 100 కోట్ల కలెక్షన్ పక్కా. బడ్జెట్ తక్కువ. కాకపోతే, పై రెండు సినిమాల దిశ వేరు, నా కాన్సెప్ట్ దిశ వేరు.
ఆసక్తి ఉన్న గట్సీ ప్రొడ్యూసర్ లేదా ఫండర్ కోసం చూస్తున్నాను.
కనీసం ఒక 100 కోట్ల కలెక్షన్ పక్కా. బడ్జెట్ తక్కువ. కాకపోతే, పై రెండు సినిమాల దిశ వేరు, నా కాన్సెప్ట్ దిశ వేరు.
ఆసక్తి ఉన్న గట్సీ ప్రొడ్యూసర్ లేదా ఫండర్ కోసం చూస్తున్నాను.
ప్రొడ్యూసర్‌కు కావల్సినంత పొలిటికల్ గుర్తింపు, మైలేజీ బాగా ఉంటుంది. జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో టీమ్ మొత్తానికి ఫేమ్, మీడియా ప్రమోషన్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఫిలిం ఫెస్టివల్స్, అవార్డులు సరే సరి.
ఎలెక్షన్స్‌కు ముందు రిలీజ్‌కు కాపీ రెడీగా ఉంటుండి...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani