సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సింగ్, రీల్ మేకింగ్‌లో ఇప్పుడు చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలకు మంచి గ్రిప్ ఉంది. వేలల్లో లైకులు, షేర్లు, కామెంట్స్ వస్తుంటాయి. ఫాలోయర్స్ కూడా లక్షల్లో ఉంటున్నారు.
ఎవరేమనుకుంటారో అన్న రొటీన్ ఆలోచన లేకుండా ... అనుకున్నది చేసెయ్యడం వల్లనే వీరికి ఇంత రెస్పాన్స్ ఉంటుంది.
అనవసరపు భయం లేకపోవడం!
ఏ టాపిక్ మీద పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ నిష్ ఏంటి... ఇదంతా సెకండరీ.
కట్ చేస్తే -
రీల్ మేకింగ్‌లో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సింగ్‌లో ఈ నైపుణ్యం, ఈ మైండ్‌సెట్ ఉండి - సినిమాల్లో ప్రవేశం కోసం చూస్తున్న 18-29 లోపు వయసున్న యూత్‌కు (ఎన్నిక చేసిన కొందరికి) నేనిప్పుడు చేస్తున్న ఫీచర్ ఫిలిమ్ టీమ్‌లో అవకాశమిస్తున్నాను.
అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా, ఆర్టిస్టులుగా.
వీడియో ఎడిటింగ్, డిజైనింగ్ లాంటివి కూడా తెలిసుంటే ఇంకా బెటర్.
వీడియో ఎడిటింగ్, డిజైనింగ్ లాంటివి కూడా తెలిసుంటే ఇంకా బెటర్.
నిజంగా ఆసక్తి ఉన్నవాళ్ళు ఈరోజే మీ వివరాలు వాట్సాప్ చేయండి. వాకిన్ ఇంటర్వ్యూకి/ఆడిషన్‌కి మా ఆఫీస్ నుంచి ఈరోజే మీకు కాల్ వస్తుంది.
బెస్ట్ విషెస్...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani