రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్‌గా ఉంది. ఎలక్షన్స్ అయిపోయి, అంతా సర్దుకొని, అన్ని అడ్జస్ట్‌మెంట్స్ అయ్యేదాకా ఇదిలాగే ఉంటుంది. సో, ఇదే కరెక్ట్ టైమ్... మంచి బార్గెయిన్‌కు అవకాశం ఉంటుంది. కొనుక్కోవచ్చు.
కట్ చేస్తే -
మీకు ఆవైపు ఇంట్రెస్ట్ లేదనుకోండి... ఇంకో మంచి ఆప్షన్ ఉంది.
ఎంత చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తో అయినా సరే - ఇప్పుడు నేను చేస్తున్న మైక్రో బడ్జెట్ కమర్షియల్ ఫీచర్ ఫిలిం ప్రొడక్షన్‌లో మీరు ఇన్వెస్ట్ చెయ్యొచ్చు. మంచి లాభాలుంటాయి. ఓవర్‌నైట్‌లో పిచ్చి ప్రమోషన్. సెలబ్స్‌తో మీటింగ్స్, పార్టీలు. అది వేరే లోకం.
నిజంగా ఆసక్తి ఉన్నవాళ్ళు నాకు వాట్సాప్ చేయండి.
ఈ విషయంలో ఇన్వెస్టర్స్‌ను, ఫండర్స్‌ను కనెక్ట్ చేసి డీల్ క్లోజ్ చేయగల ఫ్రెండ్స్/మీడియేటర్స్ కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు.
Come, let's talk business!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani