మొదటిది పాజిటివ్ భావన. రెండోది పక్కా నెగెటివ్ ఎఫెక్టు.
రెండూ అనుభవపూర్వకంగా తెలిసేవే.
ఈ రెండు రకాల ఐడియాల ప్రభావాన్ని వివిధ దశల్లో వ్యక్తిగతంగా చవిచూసినవాణ్ణి కాబట్టి నాలో ఒకరకమైన స్థితప్రజ్ఞత క్రమంగా అలవడింది.
థాంక్స్ టూ మై ఐడియాస్. గుడ్ ఆర్ బ్యాడ్. బెటర్ ఆర్ వరస్ట్...
కట్ చేస్తే -
ఇప్పుడొక లేటెస్ట్ ఐడియా.
ప్రస్తుతం నేను చేస్తున్న ట్రెండీ యూత్ ఫిలిం Yo! గురించి కాదు. Yo! ప్రిప్రొడక్షన్లో ఉంది. దీని గురించి నేను ఇప్పుడే ఏం చెప్పలేను, చెప్పకూడదు.
సోషల్ మీడియా విమర్శకులతో సహా, రివ్యూయర్స్ అందరికీ పెద్ద పండగ అని మాత్రం చెప్పగలను. ఉతికి ఆరేస్తారు నన్ను. ఆ ఎఫెక్టు కోసమే ఈ Yo! సినిమా.
అయితే - ఈ బ్లాగ్ పోస్టులో నేను రాస్తున్న ఐడియా Yo! గురించి కాదు.
ఇంకో సినిమా ప్రాజెక్టు.
అది ప్రారంభిస్తేనే చాలు... సెన్సేషన్.
ఇంకో సినిమా ప్రాజెక్టు.
అది ప్రారంభిస్తేనే చాలు... సెన్సేషన్.
వివరాలు తొందర్లోనే.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani