"ఇక్కడ ఎవ్వడు ఎవ్వనికి నేర్పడు. ఒళ్ళు దగ్గరపెట్టుకొని పని చెయ్యి. చేస్తూ నేర్చుకో. నీలో సత్తా ఉంటే నువ్వేదైనా అవుతావ్, నిన్నెవ్వడు ఆపలేడు."
ఈ డైలాగ్ ఏ సినిమాలో?
ఎవరన్నారు?
కొంచెమైనా గుర్తుకొస్తోందా?
ఎవరన్నారు?
కొంచెమైనా గుర్తుకొస్తోందా?
కట్ చేస్తే -
జీవితంలో మంచి అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడుగాని నువ్వు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదంటే అంతే.
మినిమమ్ ఒక పదేండ్లు బొక్క! అన్నేండ్లు నీకయ్యే లక్షల ఖర్చు ఇంకా పెద్ద బొక్క!!
Take right decision.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani