సినిమాలు. క్రియేటివిటీ.
మరొకటి లేదు.
రేపు 3 వ తేదీ ఈ ఎన్నికల అధ్యాయం చివరి ఘట్టం గురించి నాకు ముందే తెలుసు. నా బాధ్యతగా నేను ఫీలయ్యిందీ, చేయగలిగిందీ చేశాను. That chapter is over now.
సో, ఈ క్షణం నుంచే నా టార్గెట్స్‌కు ఏ రకంగానూ సంబంధం లేని విషయాల మీద నా సమయాన్ని వెచ్చించటం మానుకుంటున్నాను. ఆల్రెడీ మానుకున్నాను.
ఇక నుంచీ సోషల్ మీడియాలో కూడా నా ఫోకస్, కంటెంట్ ఎక్కువగా సినిమాల మీదే ఉంటుంది. చాలా యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్నాను. ఇలా ఉండటం కూడా నా టార్గెట్స్‌కు ఉపయోగపడటానికే.
బ్లాగ్ కూడా ఎక్కువగా రాయలేకపోవచ్చు. నా ప్రొఫెషనల్ ప్రోగ్రెస్‌కు సమబంచించిన అప్‌డేట్స్ కోసం తప్ప బ్లాగ్ వైపు బహుశా రాకపోవచ్చు.
కట్ చేస్తే -
సెంటిమెంట్స్, నాస్తాల్జియా లాంటివి ఇంక ఏం లేవు. ఉండవు.
26-11-2024. ఇంకో 361 రోజులు.
దీన్ని 26-11-2025, 2026 వరకు కూడా పొడిగించొచ్చు.
దీన్ని 26-11-2025, 2026 వరకు కూడా పొడిగించొచ్చు.
సినిమాలు. క్రియేటివిటీ. డబ్బు. వ్యక్తిగత జీవితం. కంప్లీట్ ఫిట్‌నెస్.
అంతే.
When in Rome, do as the Romans do.
100% Professional.
When in Rome, do as the Romans do.
100% Professional.
Rock solid. Renegade.
I know it's very hard. But I am gonna rock and make it happen.
- Manu
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani