ఫిలిం ఇండస్ట్రీ మంచిదే. కాని దాని సిస్టమ్ దానిది. ఆ సిస్టమ్‌లో ఇమడగలిగినవాడే ఇక్కడ పనికొస్తాడు.
ఇక్కడ టాలెంట్ ఒక్కటే కాదు పనిచేసేది. దాన్ని మించి పనిచేసేవి చాలా ఉంటాయి.
వాటిల్లో ముఖ్యమైనవి ఒక మూడున్నాయి:
లాబీయింగ్.
మనీ.
మానిప్యులేషన్స్.
పైన చెప్పిన మూడింటిలో కనీసం ఏ రెండింటిలోనయినా ఎక్స్‌పర్ట్ అయినవాడు మాత్రమే ఇక్కడ బతికి బట్టకడతాడు. సక్సెస్ సాధిస్తాడు.
Now check it...
ఏ రెండిట్లో నువ్వు ఎక్స్‌పర్ట్?
- మనోహర్ చిమ్మని
ఇదే ప్రశ్న నన్ను అడక్కండి.
అది... ట్రేడ్ సీక్రెట్!
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani