జీవితంలో సగం అందరితో బాగుండాలి, అందరికీ నచ్చేలా ఉండాలి అనుకోవటంతోనే సరిపోయింది.
మిగిలిన సగం జీవితంలోని కష్టాలు, దుఖాలు, కోరి తెచ్చుకొన్న స్ట్రెస్‌తో సరిపోయింది.
కొన్ని ఆనందాలు, కొన్ని అనుబంధాలు, కొన్ని స్నేహాలు, కొన్ని ప్రణయాలు. కొన్ని విజయాలు. అంతా కలిపి, ఓ గుప్పెడు జ్ఞాపకాలు.
జీవితం ఇంతే.
చాలా ఎక్కువైంది. ఈ ఆటలు, ఈ డ్రామాలు ఇక చాలు.

నువ్వు నువ్వుగా జీవించు.
ఇంకేమైనా అరా కొరా బాధ్యతలు, కమిట్‌మెంట్స్ ఉంటే జెట్ స్పీడ్‌తో ముగించుకో. మిగిలిన ఈ చిన్న ప్రయాణంలో కూడా ఎవరినో ఇంప్రెస్ చేసే మైండ్‌సెట్ వద్దు. నువ్వు నువ్వుగా ఉంటూనే ఈ మాత్రం చెయ్యొచ్చు.
కమాన్, త్వరగా కానీయ్. ఫ్రీడం తెచ్చుకో.
నువ్వు నువ్వుగా జీవించు. నీకోసం జీవించు. ప్రతి నిమిషం, ప్రతి క్షణం జీవించు.
చేయాల్సింది చాలా ఉంది. సమయమే చాలా తక్కువగా ఉంది.
Love yourself
like your life depends on it!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani