మనోహర్ చిమ్మని దర్శకత్వంలో, కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పధ్ధతిలో మేం చేస్తున్న ఫీచర్ ఫిలిం కోసం - కేవలం హైద్రాబాద్‌లో ఉన్న "కొత్త హీరో హీరోయిన్స్" (18-28) వెంటనే కావాలి.
క్రింది అంశాలు జాగ్రత్తగా చదివి, తగిన అర్హతలు ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి:
క్రింది అంశాలు జాగ్రత్తగా చదివి, తగిన అర్హతలు ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి:
1. బడ్జెట్ పరంగా మాత్రమే ఇది దాదాపు జీరో బడ్జెట్ సినిమా. కాని, వాల్యూ & క్వాలిటీ పరంగా కనీసం కోటిన్నర బడ్జెట్‌కు తక్కువకాని రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఇది.
2. టాలెంట్ ప్రధానంగా అవకాశం ఇస్తాము. ఎవరికీ ఎలాంటి రెమ్యూనరేషన్ ఉండదు.
3. ఈ డిసెంబర్‌లోనే, మేము చెప్పిన రోజు నుంచి షూటింగ్‌కు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేనివారే అప్లై చేసుకోవాలి.
4. ఎన్నిక చేసిన రోజు నుంచి వర్క్‌షాప్ ఉంటుంది. తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది.
5. ఇప్పుడు వస్తున్న ట్రెండీ యూత్ సినిమాల స్థాయిలో నటించడానికి మీ కుటుంబం నుంచి మీకు 100% అనుమతి ఉండాలి.
6. ఫాస్ట్ ఫిలిమ్‌మేకింగ్ పధ్ధతిలోనే పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తిచేయడానికి ప్లాన్ చేసిన ఈ సినిమా, జనవరిలోనే ప్రముఖ ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్రమోషన్ బాగా ఉంటుంది.
7. దయచేసి ఇతర క్యారక్టర్స్ కోసం ఫోన్స్, మెసేజెస్ చెయ్యవద్దు. అవసరమైతే మేమే కాస్టింగ్ కాల్ పోస్ట్ చేస్తాము.
8. కాస్టింగ్ డైరెక్టర్స్‌కు ఇది మంచి అవకాశం. ముందు మాకు వెంటనే వాట్సాప్ చేయండి. మనం మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్ వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ కావచ్చు.
9. కొత్త హీరో హీరోయిన్స్... మీ పూర్తి బయోడేటా/ప్రొఫైల్, కేవలం 3 ఫోటోలు (ఉంటే వీడియో లింక్స్) వెంటనే పంపించండి. ప్రాథమికంగా ఆడిషన్‌కు ఎన్నిక చేసినవారికి మాత్రం మా టీమ్ నుంచి కాల్ వస్తుంది.
All the best!
- MANOHAR CHIMMANI
Film Director, Nandi Award Winning Writer
About Manohar Chimmani: http://bit.ly/manutime
- PRADEEP CHANDRA
Producer, Music Director
P C Creations
PS: Strictly NO CALLS Please!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani