బాలనగర్ వర్క్‌షాపుల్లో మెషినిస్ట్‌గా గంటకు 30 రూపాయలకు పనిచేయటం నుంచి, జూబ్లీ హిల్స్ ప్రశాసన్‌నగర్‌లో కోటిరూపాయల సినిమా ప్రారంభించే డైరెక్టర్ స్థాయికి ఎదిగిన నాకు ప్రాక్టికల్‌గా తెలుసు... డబ్బు మంచిదో, చెడ్డదో, అది ఎంత కష్టపడితే వస్తుందో!
పదో తరగతి ఫెయిల్ తర్వాత, చేతినిండా ఆయిల్ మరకలు పూసుకున్న మెషినిస్ట్ దశ నుంచి... నేరుగా యూనివర్సిటీలోకి ప్రవేశించి, యూనివర్సిటీ టాపర్‌గా రెండు పీజీలు, రెండు గోల్డ్ మెడల్స్ సాధించి, మూడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను తృణప్రాయంగా వదిలేసి... జీవితంలోని ఆనందాల శిఖరాగ్రాల అంచులనూ, బాధల అగాధాల లోతులనూ అనుభవించిన నాకు తెలుసు... ఏ నిర్ణయం తప్పో, ఏ నిర్ణయం ఒప్పో!
వీక్లీల్లో నా కథలు చదివిన డైరెక్టర్స్ నన్ను చెన్నై పిలిపించుకుని స్క్రిప్ట్ వెర్షన్స్ రాయించుకున్నరోజు నుంచి, స్క్రిప్ట్ రైటింగ్ బేసిక్స్ తెలిపే పుస్తకం రాసి, దానికి నంది అవార్డ్ పొందేవరకు... రైటర్‌గా, టెక్నీషియన్‌గా అనేక ప్రత్యక్ష అనుభవాల నేపథ్యం ఉన్న నాకు తెలుసు... ఫిలిం ఇండస్ట్రీలోని జీవితాల వాస్తవాలేంటో, ఏమీ తెలియక బయట ఏదేదో రాసుకొనే సోషల్ మీడియా శునకానందాలేంటో!
నెలలూ సంవత్సరాలూ ఎవరి చుట్టూ తిరక్కుండానే సొంతంగా అవకాశాలు క్రియేట్ చేసుకున్న నాటి నుంచి... డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్-డైరెక్టర్‌గా సినిమాలు తీసి... ఇప్పుడు కోవిడ్ మహమ్మారి తర్వాత మారిన ఫిలిం బిజినెస్ ట్రెండ్స్ నేపథ్యంలో, వ్యక్తిగత జీవితపు బరువూబాధ్యతల నుంచి కాస్త లిబరేట్ అయిపోతూ... త్వరలో భారీ ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించే దిశగా చిన్నచిన్నగా అడుగులేస్తున్న నాకు తెలుసు...
అతి తక్కువ సమయంలో
సినిమాల్లో అవకాశాలు పొందడం ఎలాగో...
ఆ తర్వాత, నిలదొక్కుకొని
విజయం సాధించటం ఎలాగో...
కట్ చేస్తే -
కట్ చేస్తే -
2022 ప్రారంభంలోనే మీరు సినీఫీల్డులోకి ప్రవేశించాలనుకుంటున్నారా?
ఇప్పుడంత అసాధ్యమేం కాదది.
ఇప్పుడంత అసాధ్యమేం కాదది.
నిజంగా మీలో అంత ఆసక్తి, అంత ప్యాషన్ ఉందా?
మీ లక్ష్యాన్ని నా లక్ష్యంగా తీసుకొని, మీ కల నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను.
మీ లక్ష్యాన్ని నా లక్ష్యంగా తీసుకొని, మీ కల నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను.
#యాక్టింగ్,
#డైరెక్షన్,
#స్క్రిప్ట్‌రైటింగ్ లలో
ఆన్‌లైన్ కోచింగ్!
వెంటనే ఫీజు చెల్లించి కోచింగ్‌లో చేరగలను అనుకుంటే - కింద లింక్ ఉంది. పూర్తిగా చదవి అవగాహన చేసుకోండి. ఆ తర్వాతే నాకు వాట్సాప్ చేసి ఫీజు వివరాలు తెలుసుకోండి. ఓకే అనుకుంటే నాతో ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని, వెంటనే కోచింగ్‌లో చేరిపొండి.
Welcome to Film Industry!
Read this & get connected:
https://bit.ly/okkachance
***
#FilmCoaching #Acting #Direction #FilmDirection #ScriptWriting #ManoharChimmani #FilmCoachingOnline
– Manohar Chimmani,
Film Director, Nandi Award Winning Writer
About: http://bit.ly/manutime
For application & fee details:
WhatsApp only: +91 9989578125
(మీ కాంటాక్ట్స్‌లో సినీఫీల్డు వైపు, కోచింగ్‌వైపు ఆసక్తి ఉన్నవారికి ఈ లింక్ షేర్ చేయండి. Thank you.)
***
#FilmCoaching #Acting #Direction #FilmDirection #ScriptWriting #ManoharChimmani #FilmCoachingOnline
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani