ఆన్‌లైన్‌లో కొన్ని రెడీ రిఫరెన్స్ అవసరాల కోసం - కొంత ప్రమోషన్ స్టఫ్‌ను, సమాచారాన్ని నా బ్లాగ్‌లో పోస్ట్ చేస్తున్నాను. అలాగే, బ్యాకప్ కోసం కూడా మరొకచోట పోస్ట్ చేసినవాటిని మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
బ్లాగ్ లింక్స్ పర్మనెంట్‌గా ఉంటాయని నా ఉద్దేశ్యం.
బ్లాగ్ లింక్స్ పర్మనెంట్‌గా ఉంటాయని నా ఉద్దేశ్యం.
ఉదాహరణకు: నా గురుంచి (ABOUT). ఒకసారి దీన్ని బ్లాగ్‌లో పోస్ట్ చేశానంటే, అవసరమైన ప్రతిచోటా మళ్ళీ మళ్ళీ రాసేకంటే, ఈ లింక్‌ను నేను ఎక్కడైనా ఈజీగా పోస్ట్ చెయ్యొచ్చు. :-)
ఇలాగే - నా ఇతర ఫ్రీలాన్సింగ్ సర్విసెస్ స్టఫ్. మొత్తం ఓ అరడజన్ ఉంటాయనుకుంటున్నాను. ఆన్‌లైన్‌లో రెడీ రెఫెరెన్స్ కోసం, ప్లస్ బ్యాకప్ కోసం కూడా.
ఇలాగే - నా ఇతర ఫ్రీలాన్సింగ్ సర్విసెస్ స్టఫ్. మొత్తం ఓ అరడజన్ ఉంటాయనుకుంటున్నాను. ఆన్‌లైన్‌లో రెడీ రెఫెరెన్స్ కోసం, ప్లస్ బ్యాకప్ కోసం కూడా.
కట్ చేస్తే -
నా ఫిలిం కెరీర్‌కు సంబంధించిన ప్రమోషన్ స్టఫ్ కూడా, ఇకనుంచీ కొంత కాలం, ఏదో ఒకటి పదే పదే కనిపించొచ్చు. మీకు ఆసక్తిగా అనిపిస్తేనే చదవండి. లేదంటే, ఇంకో పోస్టుకు వెళ్ళొచ్చు.
కొన్ని ఫ్రీ రిసోర్సెస్‌ను బాగా ఉపయోగించుకోకతప్పదు. ఇప్పుడు పూర్తిస్థాయిలో సినిమా పనుల మీదున్నాను కాబట్టి, ఇలాంటి ప్రమోషనల్ స్టఫ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుండవచ్చు.
మీకు బోర్ కొట్టించాలని కాదు. కేవలం నా టెక్నికల్ అవసరాల కోసం మాత్రమే ఇవి పోస్ట్ చేస్తున్నాను.
అయితే... చెప్పలేం... నా బ్లాగ్ మీద ఈ పోస్టుల్ని అనుకోకుండా చూసిన ఎవరో ఈవైపు ఇంట్రెస్టు ఉన్నవారు వన్ ఫైన్ ఈవెనింగ్ నన్ను కనెక్టు కావచ్చు కూడా! :-) :-)
అయితే... చెప్పలేం... నా బ్లాగ్ మీద ఈ పోస్టుల్ని అనుకోకుండా చూసిన ఎవరో ఈవైపు ఇంట్రెస్టు ఉన్నవారు వన్ ఫైన్ ఈవెనింగ్ నన్ను కనెక్టు కావచ్చు కూడా! :-) :-)
థాంక్స్ & గుడ్ నైట్!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani