> బయటికి ఏం చెప్పకుండా, సీక్రెట్‌గా ఒక వ్యూహం ప్రకారం పనులు చేసుకుంటూ అనుకున్నది సాధించేవాళ్ళు.
> నేను ఇది సాధించాలనుకుంటున్నాను అని ఓపెన్‌గా బయటికి చెప్పి మరీ సాధించేవాళ్ళు.
మొదటిరకం వాళ్ళది "ఎందుకొచ్చిన ప్రెషర్... ఎవరేమనుకుంటారో... ఏం కామెంట్ చేస్తారో" అన్న భయం.
రెండోరకం వాళ్లది "బయటికి ప్రకటిస్తే గాని మనకు ప్రెషర్ ఉండదు. ఆ ప్రెషర్ ఇచ్చే డ్రైవ్‌తోనే ఇంకా బాగా కమిటెడ్‌గా పనిచేస్తాం" అన్న భావన.
అనుకున్నది సాధించే విషయంలో, ఇద్దరికీ 50/50 చాన్సెసే ఉంటాయి. కాని, ఓపెన్‌గా చెప్పి మరీ కష్టపడేవారికి కొంచెం ఎడ్జ్ ఉంటుంది.
మొదటివాళ్ళది డిఫెన్స్.
రెండోరకం వాళ్ళది అఫెన్స్.
కట్ చేస్తే -
చిన్న బడ్జెట్ కేటగిరీలోనే, దాదాపు అంతా కొత్తవాళ్ళు, అప్-కమింగ్‌వాళ్లతో, మంచి కల్ట్ సబ్జెక్ట్‌తో ఒక 100 కోట్ల హిట్ కొట్టాలన్నది ఇప్పుడు నా లక్ష్యం. నా టీమ్ లక్ష్యం.
కట్ చేస్తే -
చిన్న బడ్జెట్ కేటగిరీలోనే, దాదాపు అంతా కొత్తవాళ్ళు, అప్-కమింగ్‌వాళ్లతో, మంచి కల్ట్ సబ్జెక్ట్‌తో ఒక 100 కోట్ల హిట్ కొట్టాలన్నది ఇప్పుడు నా లక్ష్యం. నా టీమ్ లక్ష్యం.
కల్ట్ కథలు.
డిసిప్లిన్డ్ ఎగ్జిక్యూషన్.
కమర్షియల్ సెన్స్.
లైక్‌మైండెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఫిలిం ప్రొడక్షన్ వైపు ఆసక్తి ఉన్న సీరియస్ ఇన్వెస్టర్లు-కొలాబొరేటర్లతో నా కొత్త జర్నీ ప్రారంభమవుతోంది.
వైజాగ్ నుంచి పనులకు శ్రీకారం.
లైక్‌మైండెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఫిలిం ప్రొడక్షన్ వైపు ఆసక్తి ఉన్న సీరియస్ ఇన్వెస్టర్లు-కొలాబొరేటర్లతో నా కొత్త జర్నీ ప్రారంభమవుతోంది.
వైజాగ్ నుంచి పనులకు శ్రీకారం.
If you believe in smart cinema and calculated risk, and you’re looking for a genuine entry into the film business, there’s space at the table.
Make films that make money.
Let’s work together. Let’s grow together.
Interested, DM me.
- మనోహర్ చిమ్మని
Interested, DM me.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani