ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నవాళ్ళు, చాలా ఓపికగా తప్పకుండా చూడాల్సిన సినిమా... మాలీవుడ్ టైమ్స్.
ఒక సినిమా నిర్మాణం వెనుక ఎన్ని బాధలు, కుట్ర కోణాలు, విధిరాతలుంటాయో ఎంతో కొంత తెలిసినా సొంత పైత్యాలు రాసి సినిమాల్ని కిల్ చేసే కొందరు రివ్యూయర్స్, అసలేం తెలీకుండానే సోషల్ మీడియాలో సినిమాల గురించి ఏదేదో చెత్త రాసే సూడో మేధావులు, యూట్యూబర్స్ కూడా... హాట్‌స్టార్‌లో ఉన్న ఈ సినిమాను తప్పకుండా చూడాలి.
డైరెక్టర్ అభినవ్ సుందర్ నాయక్, నిర్మాత ఆషిక్ ఉస్మాన్, హీరో నస్లెన్ & టీమ్ అందరికీ అభినందనలు.
- మనోహర్ చిమ్మని
.jpeg)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani