Wednesday, 28 August 2024

డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో 'ఒక్క ఛాన్స్' కోసం చూస్తున్నారా?


1. తెలుగు తప్పుల్లేకుండా రాయగలరా?
2. స్క్రిప్ట్ రైటింగ్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉందా?
3. ఇంగ్లిష్‌లో మాట్లాడగలరా?
4. యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయగలరా?
5. కాన్వా/ఫోటోషాప్ తెలుసా?
6. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారా? రీల్స్ చేయగలరా?
7. ల్యాప్‌టాప్/టాబ్లెట్ గానీ ఉందా?
8. బైక్ ఉందా?
9. మీ వయస్సు 29 లోపలే ఉందా?
10. అప్రెంటిస్‌గా వెంటనే జాయిన్ కాగలరా?

6/10 మీ సమాధానం "అవును" అయితే, నాకు DM చేయండి. వాకిన్ ఇంటర్వ్యూ తర్వాత, అర్హులైనవారిని వెంటనే నా టీమ్‌లోకి తీసుకుంటాను.

29 కంటే తక్కువ వయసున్న అమ్మాయిలకు, అబ్బాయిలకు మాత్రమే ఈ అవకాశం.

ఇది ఉద్యోగం కాదు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడానికి అవకాశం మాత్రమే. పై స్కిల్స్ బాగా ఉన్నవారికి మాత్రం మంత్లీ పాకెట్ మనీ ఇస్తాం. టైటిల్ కార్డ్స్‌లో మీ పేరు వేస్తాం.

నాకు మీ పూర్తివివరాలతో DM చేయండి: https://x.com/MChimmani

All the best. 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani