ఇమాన్వి.
థాంక్స్ టు ప్రభాస్ ఎఫెక్ట్... ఒక్క రోజులో స్టార్ అయిపోయింది. మిలియన్ల మంది ప్రభాస్ ఫ్యాన్స్ ప్రపంచమంతా ఆమె ఎవరు, ఎక్కడ, ఏంటి అని సెర్చ్ చేశారు.
ఆల్రెడీ కొందరికి ఆమె తెలుసు... ఒక యూట్యూబర్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, ఒక కొరియోగ్రాఫర్‌గా.
ఢిల్లీ అమ్మాయి. ఎం బి ఏ చదివింది. యు యస్‌లో కూడా వివిధ నృత్యరీతుల్లో డాన్స్ నేర్చుకొందని తెలిసింది. బహుశా ఇమాన్వి తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారేమో.
ఎవరో ఇందాక ఆమె పాకిస్తానీ, యు యస్‌లో పుట్టింది... అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు! అది నిజం కాకపోవచ్చు.
ఎవరో ఇందాక ఆమె పాకిస్తానీ, యు యస్‌లో పుట్టింది... అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు! అది నిజం కాకపోవచ్చు.
కట్ చేస్తే -
ఇమాన్వి అని మన డైరెక్టర్ ఆమె పేరు మార్చి ఉంటాడు. ఆమె అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్.
అందంగా ఉంది.
డాన్స్ బాగా చేస్తోంది.
ఎక్స్‌ప్రెషన్ నిన్ననే ఇచ్చేసింది!
డాన్స్ బాగా చేస్తోంది.
ఎక్స్‌ప్రెషన్ నిన్ననే ఇచ్చేసింది!
ఇంకేం కావాలి?
ప్రభాస్ పొటెన్షియాలిటీకి ఇమాన్వి అందం తోడయ్యింది.
హను పీరియడ్ సినిమా హిట్!
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani