ఒక 7, 8 పెద్ద హీరోల సినిమాలు పక్కనపెడితే... సంవత్సరానికి కనీసం ఒక 250 సినిమాలు తెలుగులో నిర్మిస్తున్నారు. ఇంకా ఎక్కువే.
వీటిలో సగం సినిమాలు కొత్తవాళ్ళతో తీసినా, మిగిలిన 125 సినిమాలకు చిన్నా చితకా హీరోలు, హీరోయిన్స్ కావాలి. సో, ఏ కొంచెం ఫేస్ వాల్యూ ఉన్న చిన్న సపోర్టింగ్ ఆర్టిస్టుకైనా, అతి చిన్న కమెడియన్‌కయినా ఇప్పుడు హీరో-లేదా-హీరోయిన్ అయ్యే చాన్స్ 100% ఉంది. ఇది మీరు ఆల్రెడీ చూస్తున్నారు.
మీకు నిజంగా ఆసక్తి ఉందా?
నాకు DM చెయ్యండి: https://x.com/MChimmani
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani