2022 కు గుడ్ బై చెప్పడానికి జస్ట్ ఒక 28 రోజులే మిగిలుంది. ఈ సందర్భంగా - ఆలోచనాపరులైన ఇన్వెస్టర్స్ కోసం - ఒక అద్భుతమైన "ఇయర్ ఎండ్ సేల్" బొనాంజా ప్రకటిస్తున్నాం.
25 లక్షల మీ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఒకే రోజు 2 ప్లాట్స్ రిజిస్ట్రేషన్!
ఒకటి ఫామ్ ప్లాట్.
రెండోది రెసిడెన్షియల్ ప్లాట్.
రెండోది రెసిడెన్షియల్ ప్లాట్.
ఈ రెండూ - తెలంగాణలోని "ది బెస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్"గా, "ది బెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ గ్రోత్ ఏరియా"గా ముందుకు దూసుకెళ్తున్న - సంగారెడ్డి జిల్లా హెడ్‌కార్టర్స్‌కు 23 కిలోమీటర్స్ దూరంలో, జహీరాబాద్‌కు 25 కిలోమీటర్ల దూరంలో - ముంబై హైవేకి దగ్గరలో, సదాశివపేటకు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా బెస్ట్ వెంచర్స్.
ప్రముఖ టూరిస్ట్ స్పాట్, మంజీరా నది ప్రవహిస్తున్న సింగూర్ ప్రాజెక్ట్ మా వెంచర్స్‌కు జస్ట్ 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. జహీరాబాద్‌లో కొత్తగా డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ వస్తోంది.
మీరే ఊహించుకోవచ్చు... ఈ ప్లేస్‌లో ల్యాండ్ వాల్యూ ఇంక ముందు ముందు ఎలా ఉండబోతోందో.
మీరే ఊహించుకోవచ్చు... ఈ ప్లేస్‌లో ల్యాండ్ వాల్యూ ఇంక ముందు ముందు ఎలా ఉండబోతోందో.
రెసిడెన్షియల్ ప్లాట్‌లో మీరు మీ అభిరుచికి అనుగుణంగా ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఇంటికి కొద్ది దూరంలోనే - పారుతున్న మంజీరా ఒడ్డున - మీ ఫామ్‌ప్లాట్‌లో ఒక చిన్న ఫామ్‌హౌజ్ వేసుకొని మీరు ఆహ్లాదంగా గడపొచ్చు.
ఒక ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూసినా - కేవలం 2-3 ఏళ్ళలో డబుల్ గ్రోత్ ఉంటుంది. మేమే స్వయంగా "బై బ్యాక్ ఆఫర్" కూడా ఇస్తున్నాము.
ఈ డబుల్ ధమాకా ఆఫర్‌ను వినియోగించుకొనే ఒక అద్భుత నిర్ణయం తీసుకొంటూ 2022 కు గుడ్‌బై చెప్పండి. ఒకే రోజు 2 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని 2023 కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పండి.
పూర్తి వివరాల కోసం కాల్ చేయండి. మీ సైట్ విజిట్‌కు "ఫ్రీ పికప్ & డ్రాప్" మేమే ఏర్పాటు చేస్తాం.
2022 చివర్లో ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోండి.
నావైపు నుంచి పర్సనల్‌గా మీరూహించని స్పెషల్ ఆఫర్ ఇప్పిస్తాను.
ఇంకేం ఆలోచిస్తున్నారు?
After all, the best investment on earth is nothing but land!
- మనోహర్ చిమ్మని
ఎం డి, స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
(గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ గ్రూప్)
+91 9989578125
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani