ఇందాకే మా అసిస్టెంట్ డైరెక్టర్ పంపించిన ఒక ఫేస్బుక్ లింకుని ఓపెన్ చేసి చదివాను... అది డైరెక్టర్ నాగ్ అశ్విన్ KALKI2898AD సినిమా మీద ఆయన కక్కిన విషం.
ఇలాంటివాళ్ళు ఇంకా ఉన్నారని అప్పుడప్పుడు ఈ తరహా మేథో-రివ్యూలు చదివినప్పుడు తెలుస్తుంటుంది.
ఆమధ్య సందీప్ రెడ్డి వంగా ANIMAL సినిమా మీద కూడా కొందరు సూడో-మేధావులు ఇలాంటి విషమే చిమ్మారు. అది పాత కథ.

కట్ చేస్తే -
వందల కోట్లు పెట్టి తీసి, వేల కోట్లు కొట్టేసే "స్కీమ్" అట కల్కి!
ఎంత నాన్సెన్స్? అసలే కాలంలో ఉన్నారు వీళ్ళు?
సినిమా అనేది పూర్తిగా ఒక ఎంటర్టైన్మెంట్ మీడియా, ఒక బిగ్ బిజినెస్ అన్న కామన్ సెన్స్ వీళ్ళకు ఎప్పుడొస్తుంది?

స్టార్ వార్స్, స్పయిడర్ మ్యాన్, టర్మినేటర్, గ్లేడియేటర్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి సినిమాలన్నీ ఏ లాజిక్కు నిలబడతాయి?
ఇలాంటి సూడో-మేధావుల లెక్కల్లో సినిమా తీయాలంటే ఇంక హాలీవుడ్ దుకాణం మూసుకోవాల్సిందేగా?
ఈయన చాలా బాగున్నవి అని పొగిడిన పాతాళభైరవి, మాయాబజార్, కేజీయఫ్, బాహుబలి సినిమాలు కూడా, ఈయనే ఈకలు-తోకలు పీకి చెప్తున్న చెత్త లాజిక్స్‌కి నిజంగా నిలబడతాయా?

పాయింట్ బై పాయింట్, కల్కి2898ఏడీ సినిమాను తనివితీరా చీల్చి చెండాడుతూ, తన అంతరాంతరాల్లో ఉన్న ఏదో తీరని కోరికను ఒక భారీ శాడిస్టిక్ పోస్టుపెట్టడం ద్వారా తీర్చుకొన్న ఈయన, ఆ పోస్టు చివర్లో, "చివరి మాట" అని ఇంకో పనికిమాలిన కొత్త పాయింట్ తీశాడు.
దాని సారాంశం ఏంటంటే... ఈయన ఆనందం కోసం, తెలంగాణ డైరెక్టర్స్ కేవలం మల్లేశం, బలగం, పెల్లిచూపులు, విరాటపర్వం లాంటి చిన్న చిన్న సినిమాలే తీయాలి!
అంటే, "మీరు చిన్న సినిమాలే తీయాలి, బీద సినిమాలే తీయాలి, మాకు నచ్చే లెఫ్టిజమ్ ఓరియెంటెడ్ సినిమాలే తీయాలి" అని ఇన్‌డైరెక్టుగా "ఇదీ మీ పరిధి" అని తెలంగాణ డైరెక్టర్స్‌కు చెప్పడమేగా?
ఎంత కుళ్ళు? ఎంత పైశాచిక శాడిజానందం?

అసలు క్రియేటివిటీకి ఇలాంటి ప్రాంతీయ హద్దులుంటాయా?
ఈయన చెత్త లాజిక్స్‌కు అందని మన భారతీయ సినిమాలెన్నో అమెరికా, ఇంగ్లండ్, జపాన్, చైనా వంటి దేశాల్లో సైతం ఇప్పుడు కోట్లు కొల్లగొట్టడం లేదా?

ఇంకెప్పుడు మారతారు వీళ్ళు?
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
aa link iste, maku kuda clear ardham avuthundi kadaa...
ReplyDeletemeeru raasukuntu poyaru, but we dont know what the Other party has written.
https://www.facebook.com/story.php?story_fbid=7821145744647829&id=100002574427893&mibextid=qi2Omg&rdid=4kqRtYOPInlCXntJ
Delete