NOTE: నా టీమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్స్ బాయ్స్ ఆల్రెడీ ఉన్నారు. ఈ యాడ్ బాయ్స్ కోసం కాదు.
కట్ చేస్తే -
కొన్ని పనుల్లో అమ్మాయిలు చూపే అంత సిన్సియారిటీ, పట్టుదల అబ్బాయిలు చూపలేరు. అలాగే కొన్ని పనులు అమ్మాయిలు చేస్తేనే మరింత బాగుంటుంది. ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అనే కాదు, ఎక్కడైనా.
ఇప్పుడు అమ్మాయిలు కూడా డైరెక్టర్స్ కావాలని ధైర్యంగా ముందుకువస్తున్నారు. హిందీ, తెలుగులో ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు డైరెక్టర్స్‌గా వారి మొదటి సినిమాల్ని రిలీజ్ చేసారు, కొందరు మంచి సక్సెస్ సాధించారు.
అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా అమ్మాయిలు కూడా ఇప్పుడు చాలామంది తెలుగు డైరెక్టర్స్ టీమ్స్‌లో ఉన్నారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదొక అందమైన పరిణామం కూడా. టీమ్ కొంచెం బాధ్యతాయుతంగా ఉంటుంది, కొంచెం కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది.
కట్ చేస్తే -
ఇప్పుడు నేను చేస్తున్న 2 మెయిన్‌స్ట్రీమ్ ట్రెండీ యూత్ సినిమాల కోసం - నా టీమ్‌లో కూడా ఒక నలుగురు ఫిమేల్ అసిస్టెంట్ డైరెక్టర్స్‌ను పరిచయం చేస్తూ ఎంకరేజ్ చెయ్యాలనుకొంటున్నాను.
> వయస్సు: 18 నుంచి 28 లోపు.
> సినీఫీల్డులోకి ఎంటర్ కావాలన్న కోరిక బలంగా ఉండాలి.
> ఫిలిం డైరెక్షన్ అంటే పిచ్చి ప్యాషన్ ఉండాలి.
> సోషల్ మీడియా గురించి తెలిసి ఉండాలి.
> తెలుగు, ఇంగ్లిష్ చదవటం, రాయటం, మాట్లాడ్డం రావాలి. హిందీ కూడా వస్తే ఇంకా మంచిది.
> హైద్రాబాద్‌లో ఉన్నవారై ఉండాలి, లేదా వెంటనే హైద్రాబాద్ వచ్చి ఉండగలగాలి.
> ఎన్నికైన ఫిమేల్ అసిస్టెంట్ డైరెక్టర్ ట్రెయినీలకు 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తాము. ప్రతినెలా స్టైఫండ్/పాకెట్ మనీ కూడా ఇస్తాము. శిక్షణ తర్వాత, ఇప్పుడు మేం చేస్తున్న ఫీచర్ ఫిలిమ్స్ కోసం, మా టీమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తీసుకుంటాం. రెమ్యూనరేషన్ కూడా ఉంటుంది.
ఆసక్తి ఉన్న అమ్మాయిలు వెంటనే వాట్సాప్ ద్వారా మీ లేటెస్ట్ సెల్ఫీతో పూర్తిబయోడేటా పంపండి: 9989578125
ప్రాథమికంగా ఎన్నికచేసిన అమ్మాయిలను వెంటనే ఇంటర్వ్యూకి పిలుస్తాము. మీదే ఆలస్యం!
బెస్ట్ విషెస్...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani