ఫిబ్రవరిలో పాటల రికార్డింగ్ చేస్తున్నాను. నేను అనుకున్న గెస్ట్ కుదిరితే - రికార్డింగ్‌తోనే సినిమా ఓపెనింగ్ చెయ్యాలనుకుంటున్నాను. పక్కాగా "ఇదీ" అని ఇప్పుడే చెప్పలేను. గెస్ట్ ఫిక్స్ అయ్యాకే ఓపెనింగ్ విషయం నిర్ణయం అవుతుంది.
కట్ చేస్తే -
షూటింగ్‌కి వెళ్లబోయే ముందు - కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు కనీసం 2 పూర్తిస్థాయి వర్క్‌షాప్స్ ప్లాన్ చేస్తున్నాను.
సింగిల్ షెడ్యూల్.
ఫిమేల్ లీడ్ కోసం షార్ట్ లిస్ట్ పూర్తయిపోయింది. అప్పుడప్పుడూ హీరోయిన్స్ ప్రాబబుల్స్ ఫోటోలు పోస్ట్ చేస్తున్నా కాని, నా మైండ్‌లో ఫైనల్ అనుకున్న హీరోయున్ ఫోటో ఇంకా పోస్ట్ చెయ్యలేదు ఎక్కడా.
మేల్ లీడ్ కోసం షార్ట్ లిస్ట్ ఇంకా ఫైనల్ చేసే స్టేజీలోనే ఉంది. దీని కోసం రకరకాల ఆడిషన్/సెలక్షన్ ప్రయత్నాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. దీని గురించి త్వరలో ఏదైనా కొత్త ప్రయత్నం భారీగా చెయ్యాలనుకుంటున్నాను. అదేంటన్నది త్వరలో చెప్తాను.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani