అదంతా ఈ సర్టిఫికేట్ కోర్స్‌లో మీరు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు.
అలాగని - ఈ కోచింగ్ అందరికీ కామన్ కాదు. అభ్యర్థుల లక్ష్యాల్ని బట్టి, వారికున్న స్కిల్స్ స్థాయిని బట్టి ఒక్కొక్కరికి ఈ కోచింగ్ విభిన్నంగా ఉంటుంది.
> కోచింగ్ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.
> ఆన్‌లైన్‌లోనే మీకు అవసరమైన కంటెంట్ షేర్ చెయ్యడం ఉంటుంది.
> కోర్స్ పూర్తయ్యాక, సర్టిఫికేట్ కొరియర్‌లో పంపిస్తాము.
> తర్వాత, మా సినిమాల షూటింగ్ సమయంలో 'ఆన్-లొకేషన్ అధ్యయనం' చెయ్యడానికి అవకాశం కల్పిస్తాము.
కట్ చేస్తే -
కట్ చేస్తే -
యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్స్‌లో ఇప్పుడు కొత్తగా ఒక సర్టిఫికేట్ కోర్స్ అవసరమా అన్నది మీ కొశ్చన్.
ఖచ్చితంగా అవసరమే!
ఇతర కోచింగ్స్‌కు లక్షల్లో ఫీజు చెల్లించలేనివారి కోసం తక్కువ ఫీజులో ఈ సర్టిఫికేట్ కోర్స్ బాగా ఉపయోగపడుతుంది.
ఈ కోర్స్‌లో చేరటం ద్వారా అభ్యర్థులు తెలుసుకోవాల్సిన సిసలైన ఇండస్ట్రీ బేసిక్స్ తెలుసుకొంటారు, నేర్చుకొంటారు. అభ్యర్థుల విలువైన సమయం వృధా కాదు. సీరియస్‌నెస్, ప్యాషన్, పట్టుదల ఉన్న అభ్యర్థులు ఈ కోచింగ్‌లో నేర్చుకొన్న విషయాలతో వారి లక్ష్యాన్ని అతి సులభంగా సాధిస్తారు.
మీకు అవసరమైనప్పుడు గైడెన్స్ ఇవ్వడానికి నేనెప్పుడూ మీకోసం రెడీగా ఉంటాను.
ఇంకేం కావాలి?
ఫీజు వివరాల కోసం వెంటనే కాల్ చేయండి: 9989578125
ఫీజు వివరాల కోసం వెంటనే కాల్ చేయండి: 9989578125
ఆల్ ద బెస్ట్!
Nandi Award Winning Writer, Film Director
About Manohar Chimmani:
(దయచేసి ఇది అవసరం ఉన్నవారు ఎవరైనా మీకు తెలిసుంటే వారికి ఫార్వార్డ్ చేయండి. థాంక్స్!)
***
#FilmCoaching #OnlineCoaching #FilmCoachingOnline #Acting #Direction #SCriptWriting #ManoharChimmani #Nagnachitram #MyBlog #TeluguBlog
***
#FilmCoaching #OnlineCoaching #FilmCoachingOnline #Acting #Direction #SCriptWriting #ManoharChimmani #Nagnachitram #MyBlog #TeluguBlog
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani