Sunday, 19 December 2021

మీరు కొత్తవారా? న్యూ టాలెంటా?

మీరు కొత్తవారా? న్యూ టాలెంటా? సినిమా మీద నిజంగా మీలో అంత ప్యాషనుందా? 

ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటరయ్యి, నిజంగా బిజీగా ఉండే 5 శాతం మందిలో మీరూ ఉండాలనుకొంటున్నారా? 

యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ విభాగాల్లో ఆన్‌లైన్ కోచింగ్‌లో చేరండి. నిజంగా ఇండస్ట్రీకి పనికొచ్చే మెలకువలు నేర్చుకోండి. ఇండస్ట్రీలోకి ఈజీగా ఎంటర్ అవ్వండి. 

ఇంట్రెస్టుందా? కింద లింక్ ఉంది. క్లిక్ చేయండి. చదవండి. మీ విలువైన సమయం... నెలలూ, సంవత్సరాలూ, దశాబ్దాలూ... వేస్ట్ కావద్దు అనుకుంటే ఆ లింక్ ఫాలో కండి. 

కట్ చేస్తే - 

నిజంగా మీలో అంత ప్యాషన్ ఉందనుకోండి. ఇప్పుడు షూటింగ్‌కి రెడీ అవుతున్న మా ప్రాజెక్టులో మీకు వెంటనే అవకాశం కూడా రావచ్చు.  

ఈ అద్భుత అవకాశాన్ని ఓన్ చేసుకొనే అవకాశం మీకు ఈ నెల 24 వ తేదీ వరకే ఉంటుంది. 

ఇంకేం ఆలోచిస్తున్నారు? 

వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి. ఫాలో కండి. 

వెల్‌కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ!   

The coaching link: 

2 comments:

  1. న్యూ టేలెంట్ కి (మనలో) టేలెంట్ ఉందని ఎలా తెలుస్తుంది?

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా తెలుస్తుంది. తెలుస్తుంది.

      టాలెంట్‌లో 50% ఆత్మవిశ్వాసం. అది లేకుండా ఎవరూ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కాలేరు. :-)

      Delete

Thanks for your time!
- Manohar Chimmani