చివర్లో ఒక పంచ్ ఉంది. ఆ పంచ్ వేయడానికి ఈ న్యూస్ ఐటమ్ చాలా సూటబుల్ అనిపించి రాస్తున్నాను.
కట్ టూ చచ్చే హక్కు -
చచ్చే హక్కునే ఇంగ్లిష్‌లో "రైట్ టు ఎండ్ లైఫ్" అంటారు.
రాత్రి ఏదో చూస్తుంటే, నెట్‌లో ఈ న్యూస్ ఐటమ్ కనిపించింది. ముందు ఇదేదో టిట్‌బిట్‌లా అనిపించింది. న్యూస్ చదివిన తర్వాత గాని విషయం అర్థం కాలేదు.
బెల్జియంలో దీన్ని ఏకంగా చట్టబధ్ధం చేసేశారేప్పుడో.
"నాకు లైఫ్ మీద విరక్తి కలిగింది. ఇంక నాకు బ్రతకాలని లేదు. చచ్చిపోతాను" అని పిటిషన్ పెట్టుకుంటే చాలు. అన్నీ జాగ్రత్తగా స్టడీ చేసి, అంతా ఓకే అనుకుంటే, అక్కడి కోర్టు కూడా ఓకే చెప్పేస్తుంది.
ఇలాంటి సైకోలు, డిప్రెషనిస్టులు, యూతనేషియా బాధితులు ఎవరో ఒక్కరో ఇద్దరో ఉంటారు కావొచ్చు అనుకోడానికి లేదు. బెల్జియంలో సంవత్సరానికి సగటున ఓ 1500 మంది ఇలా కోరి చచ్చిపోతున్నారు!
కట్ టూ లారా -
లారా వయస్సు ఇరవై నాలుగు.
లేటెస్టుగా బెల్జియంలో చట్టప్రకారం చావడానికి అనుమతి పొందిన ఈ యువతి .. డిప్రెషన్‌ను ఇంక తట్టుకోలేనని డిసైడయిపోయింది. తనకు తానే చావడానికి అఫీషియల్‌గా అనుమతి పొందింది. అక్కడి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఏం చేస్తున్నారో తెలీదుగాని - లారా మాత్రం తన "దహన సంస్కారాలు" ఎలా జరగాలో ప్లాన్ చేసుకుంటోంది కూల్‌గా!
ఇలాంటి హక్కేదో ఉందని - ఇక్కడ మనదగ్గర .. 'ఏమీ చేయడం చేతగాక, పక్కోడిని కెలుకుతూ టైమ్ పాస్ చేసే' ప్రపంచస్థాయి మేధావులు కొందరికి తెలిస్తే బావుండు! దాని కోసం పోరాడితే ఇంకా బాగుండు!!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani