బాహుబలి, రుద్రమదేవి వంటి మాగ్నమ్ ఓపస్ లను పక్కన పెట్టండి. టాప్ స్టార్‌ల 30-40 కోట్ల సినిమాలను పక్కన పెట్టండి. ఇవన్నీ సాధ్యం కావడానికి వెనక చాలా కృషి ఉంటుంది. మనకు తెలియని మతలబులు, నేపథ్యం కూడా చాలా ఉంటుంది.
లేదా ఒక డైరెక్టర్ తన ఖాతాలో అప్పుడే ఒక అద్భుతమయిన సూపర్ హిట్ ఇచ్చి ఉండాలి. లేదంటే .. ఒక బలమైన సినిమా కుటుంబ నేపథ్యం ఉండాలి. అలా లేనప్పుడు, ఆ లాబీల కాంపౌండుల్లోకి కూడా ఎంటర్ కాలేరెవ్వరూ.
ఇదంతా నాణేనికి ఒకవైపు. ఇప్పుడు నేను చర్చిస్తున్నది నాణేనికి మరోవైపు.
ఇంతకు ముందొకసారి ఈ టాపిక్ పైన, ఇదే బ్లాగ్‌లో రాశాను. సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ రాస్తున్నాను.
కట్ టూ మన డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ -
ఇప్పుడు సినిమా యెవరైనా తీయొచ్చు. దానికి 30,40 కోట్లు లేదా 300 కోట్లు అవసరం లేదు. ఒకటి, రెండు కోట్లు చాలు.
తక్కువలో తక్కువ కొన్ని లక్షలు చాలు.
24 యూనియన్‌లు కూడా అక్కర్లేదు. కొంతమంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ తో కూడిన ఒక చిన్న క్రియేటివ్ టీమ్ చాలు. అర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ అదే టీమ్!
టీమ్ ఫోకస్ అంతా ఉండాల్సింది కాల్ షీట్ టైమింగ్స్, బేటాలు, డబుల్ బేటాలూ, యూనియన్ రూల్స్ పైన కాదు. సినిమా, సినిమా మీద తమకున్న ప్యాషన్ పైన.
అప్పుడు మాత్రమే .. మంచి సినిమా - అనుకున్న కథతో - అనుకున్న విధంగా తీయవచ్చు. రిలీజ్ చేయవచ్చు.
అవును. నమ్మటం కష్టం. కానీ నిజం. ఇప్పుడంతా డిజిటల్ యుగం. ల్యాబ్ లూ, స్టూడియోలూ, ఫిల్మ్ నెగెటివ్ లూ, ప్రాసెసింగ్ లూ, పడిగాపులూ ... ఆ రోజులు పోయాయి.
మినిమమ్ 30 లక్షలు ఉంటే చాలు. కేవలం 45 రొజుల్లో ఒక మంచి కమర్షియల్ సినిమా తీయవచ్చు. ఇంకో 45 రోజుల్లో .. మరొక 20 లక్షల ప్రమోషన్‌తో .. ఆ సినిమాని యే టెన్షన్ లేకుండా రిలీజ్ చేయవచ్చు.
మంచి కథతో, కథనంతో ప్రేక్షకులను ఒప్పిస్తే చాలు. సినిమాలు ఆడతాయి.
కోటి నుంచి 2 కోట్లవరకు బడ్జెట్ ఉంటే మరీ మంచిది. ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే అవసరం అస్సలు రాదు.
ఏదయినా .. పిండికొద్దీ రొట్టె! బడ్జెట్ పెరిగినా కొద్దీ సినిమా రేంజ్ వేరేగా ఉంటుంది.
నిజంగా ఒక చిన్న సినిమా ఆడిందంటే చాలు. ఓవర్‌నైట్‌లో థియేటర్‌ల సంఖ్య పెరిగిపోతుంది. బయ్యర్‌లు పోటీపడి సినిమా కొనుక్కుంటారు. లాభం ఊహించనంతగా ఉంటుంది. కనీసం 100 మంది కొత్తవాళ్లకు బ్రతకడానికి పని దొరుకుతుంది. మరిన్ని మంచి అవకాశాలొస్తాయి.
మార్కెట్‌ను బాగా స్టడీ చేయడం, కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్‌తో .. ముందు ప్లాన్ చేసుకున్న విధంగా, అనుకున్న బడ్జెట్‌లోనే .. సినిమా తీయడం ముఖ్యం. కృష్ణా నగర్, గణపతి కాంప్లెక్సుల్లో పనిలేక తిరిగే పరాన్నజీవులు చెప్పే పనికిరాని మాటలు విని, ప్లాన్ నుంచి ఏ కొంచెం పక్కదారి పట్టినా అంతే సంగతులు.
అయితే - ఈ వాస్తవం ఎవరికైనా కేవలం అనుభవం మీద మాత్రమే తెలుస్తుంది.
కట్ టూ ఒక సంచలనం -
2007 లో వచ్చిన 'పేరానార్మల్ యాక్టివిటీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనానికి నాంది పలికింది. అతి తక్కువ బడ్జెట్ లో తీసిన ఆ సినిమా 655,000% రిటర్న్స్ పొందింది!
అప్పటి నుంచీ, మనవాళ్లకు యెన్ని రకాలుగా చెప్పినా - యెన్ని వుదాహరణలతో చూపించినా - వినలేదు యెవరూ. చివరికి ఒక పేరున్న దర్శకుడు చేసి చూపించాకగానీ మనవాళ్లకు విషయం అర్థం కాలేదు.
ఇక ఇప్పుడంతా అదే దారి. డిజిటల్ ఫిలిం మేకింగ్ .. డిఎస్సెల్లార్ ఫిలిం మేకింగ్.
సో .. ఇప్పుడింక ఫిల్మ్ నెగెటివ్ అన్నదే లేదు. బాహుబలి అయినా సరే, బస్టాప్ అయినా సరే - ఫిల్మ్ మేకింగ్ అంతా డిజిటల్ లోనే! టెక్నాలజీ మొత్తం ఇప్పుడు డిజిటల్‌మయమైపోయింది.
కట్ టూ ఫిల్మ్ ఫాక్టరీ -
అంతా కొత్తవాళ్లు లేదా అప్‌కమింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లతో ఇప్పుడు నేను ఒక సీరీస్ ఆఫ్ సినిమాలను మైక్రో బడ్జెట్‌లో ప్లాన్ చేస్తున్నాను.
ఇదొక ప్యాషనేట్ ప్రాజెక్ట్.
ఒక్కో సినిమా బడ్జెట్ రేంజ్ 50 లక్షల నుంచి కోటి రూపాయలు మినిమమ్.
నిజంగా .. సినిమాల పైన, సినిమా బిజినెస్ పైన .. మొత్తంగా ఈ ఫీల్డు పైన ఆసక్తి, ప్యాషన్ ఉన్న .. కొత్త ప్రొడ్యూసర్లు / కో-ప్రొడ్యూసర్లు / మైక్రో ఇన్వెస్టర్లు మీ ఫోన్ నంబర్ ఇస్తూ, ఈమెయిల్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. లేదా, మీ ఫోన్ నంబర్ తో నా ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టండి. మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. లేదా నేనే ఫోన్ చేస్తాను.
ఇన్వెస్టర్-హీరోలు/హీరోయిన్లు/సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా నన్నుసంప్రదించవచ్చు. హీరో/హీరోయిన్/సపోర్టింగ్ ఆర్టిస్టు కావాలన్న మీ కల ఇలా కూడా నిజం అవుతుంది. మీ ఇన్వెస్ట్ మెంట్ కి బిజినెస్ లో షేర్ కూడా ఉంటుంది.
అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే - ఈ ప్రాజెక్ట్‌లో నాతో అసోసియేట్ కావడం ద్వారా, సినిమా బిజినెస్‌ను మీరు డైరెక్ట్‌గా తెలుసుకోవచ్చు. ఇది అంతటా, అంత ట్రాన్స్‌పరెంట్‌గా సాధ్యమయ్యే పని కాదు. మరెన్నో లాభాలూ, కనీసం ఒక 20 చానెళ్లు కవర్ చేసే ప్రెస్ మీట్‌లు, ఊహించని ఓవర్ నైట్ ఫేమ్, పెద్ద రేంజ్ నెట్‌వర్క్, లైమ్ లైట్‌లో హడావిడీ .. ఇంకెన్నెన్నో ఉంటాయి.
ఇదొక షో బిజినెస్.
ఈ వైపు ఇష్టం ఉన్నవాళ్లు మాత్రమే ఇటు రావాలి. బిజినెస్ గా అయినా సరే, క్రియేటివ్ బిజినెస్ గా అయినా సరే. ప్యాషన్ ముఖ్యం. అనుకున్నది ఏదయినా సరే చేయాలన్న గట్స్ ముఖ్యం.
ఫేమ్, డబ్బూ .. వద్దన్నా అవే ఫాలో అవుతాయి ..
email: manutimemedia@gmail.com

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani