"గొప్ప సినిమాలనేవి వాటికవే సంభవిస్తాయి. నువ్వు 'నువ్వు అనుకున్న సినిమా' -లేదా- 'నువ్వు రాసుకున్న సినిమా' మాత్రమే డైరెక్ట్ చేస్తావు. గొప్ప సినిమాలని డైరెక్ట్ చెయ్యలేవు!"
ఫర్ ఎగ్జాంపుల్... మణిరత్నం "గీతాంజలి" తీశారు. అంత గొప్ప లవ్ స్టోరీ ఆయన మళ్ళీ తీయగలగాలి కదా? తీశారా? అది ఆయన చేతుల్లో లేదు.
ఇంకో ఎగ్జాంపుల్ ఆర్జీవీ. "సత్య" అనే గొప్ప సినిమా ఆయన చేశారు. అంత గొప్ప సినిమా మళ్ళీ తీయలేదెందుకు ఆర్జీవీ?
దటీజ్ ద పాయింట్.
గొప్ప సినిమాలనేవి వాటికవే తయారవుతాయి. దె జస్ట్ హాప్పెన్. డైరెక్టర్స్ మామూలుగా సినిమాలు చేస్తారు అంతే.
కట్ చేస్తే -
కమర్షియల్ హిట్ సినిమాలు వేరు. గొప్ప సినిమాలు వేరు.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani