కోట్లాదిమందిని ఒక పత్రికకు ఎడిక్ట్ చెయ్యటం అంత చిన్న విషయం కాదు. అన్నదాత, చతుర, విపుల లాంటి పత్రికల ఆలోచన ఇంకెవ్వరైనా చేశారా? భాష గురించి, జర్నలిజం స్కూల్ గురించి ఆయన చేసిన కృషి మరే పత్రికాధిపతులు చెయ్యలేకపోయారు. ఒక టీవీ చానెల్‌తో ప్రారంభించి, ఈటీవీ చానెల్స్‌ను ఎన్నెనో భాషల్లో దేశమంతా విస్తరింపజేసిన ఘనత కూడా ఆయనదే. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు. ప్రపంచస్థాయి ఫిలిం సిటీ గురించి ఊహించడానికే ఎన్నో గట్స్ కావాలి. ఆర్ ఎఫ్ సి రూపంలో అలాంటిది నిర్మించి చూపించారాయన.
Saturday, 8 June 2024
మీడియా మొఘుల్‌కు నివాళి

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani