చాలెంజ్ చేసింది.
టాప్ హీరోయిన్ అయ్యింది.
బాలీవుడ్ రాజకీయాలతో విసుగొచ్చి,
ఒంటరిగా హాలీవుడ్ వెళ్ళింది.
అక్కడా అడ్డా సాధించింది.
డబ్బూ, పేరూ సంపాదించుకొంది.
రైటర్ అయింది.
మోటివేషనల్ స్పీకర్ అయింది.
ఇంటర్నేషనల్ లెవెల్లో!
తనకంటే పదేళ్ళు చిన్నవాడైన
ఒక అమెరికన్ పాప్ సింగర్‌ను
ప్రేమించి పెళ్ళిచేసుకుంది.
అతను మన
హిందూ సాంప్రదాయాలంటే
పడిచచ్చేవాడిగా మారిపోడానికి
కారణమైంది.
మన పండుగలూ పబ్బాలూ
తన రూట్సూ -
ఏ ఒక్కటీ మర్చిపోకుండా...
ఇప్పటికీ,
సొంత ఊరికి వచ్చి
తనవారందరి మధ్య
ఆనందంగా జరుపుకుంటుంది.
ఇప్పుడు మళ్ళీ హిందీలో,
చాలా గ్యాప్ తర్వాత
భన్సాలీ సినిమాలో
హీరోయిన్‌గా చేయబోతోంది.
గట్స్ అంటే అలా ఉండాలి.
సినిక్ విమర్శలు చేయడం,
శాడిస్టిక్ రివ్యూలు రాయడం,
చెత్త థంబ్‌నెయిల్స్ పెట్టడం లాంటి
పాకీ పని కాదు.
ఒక లక్ష్యం పెట్టుకొని
దాన్ని సాధించడం గొప్ప.
దాన్ని సాధించడం గొప్ప.
అదే స్థాయిలో
ముందుకు దూసుకెళ్తుండటం గొప్ప.
ముందుకు దూసుకెళ్తుండటం గొప్ప.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani