అప్పుడప్పుడూ ఒక మంచి ఊపు వస్తుంటుంది... పాడ్‌కాస్ట్ చెయ్యాలని, యూట్యూబ్‌కి ఇప్పటిదాకా ఎవరూ చెయ్యని పద్ధతిలో వీడియోలు చెయ్యాలనీ.
అంత కష్టమైన పని కాదు. కాని, "అంత అవసరమా" అన్న కొశ్చన్‌తో ఆగిపోవడం.
ఇదే రొటీన్ గత రెండు మూడేళ్ళుగా కంటిన్యూ అవుతూ అవుతూ, చివరికి నేనొక నిర్ణయం తీసుకునేలా చేసింది.
వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు వద్దు అనుకున్నాను.
మరీ అంత అత్యుత్సాహం ఉంటే, టైమ్ ఉంటే, ఒక పని చెయ్యొచ్చు.
వీడియోలకు ఎడిక్ట్ అయినవాళ్ళలో కొందరినయినా, తిరిగి చదివే అలవాటు వైపు మళ్ళించడానికి ఉడతాభక్తిగా ఏదైనా ఒక సెన్సేషనల్ టాస్క్ మొదలెట్టాలనుకుంటున్నాను.
అదేంటన్నది మరొకసారి, మరొక పోస్టులో.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani