ఇవి కాకుండా - ఇంకో డజన్ పేరున్న ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిలో ఫీజు 10 వేల నుంచి, లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల వరకు ఉంది.
ఈ ఇన్‌స్టిట్యూట్స్ అన్నిట్లోను ఎవరికి సాధ్యమైనంత లెవెల్లో వారు బాగానే కోచింగ్ ఇస్తారు. క్లాస్‌రూం టీచింగ్ ఉంటుంది. కెమెరాతో ప్రాక్టికల్స్ ఉంటాయి. (ఒకటి రెండు ఇన్‌స్టిట్యూట్స్‌లో అడ్మిషన్ అవగానే - నా "సినిమాస్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం జిరాక్స్ కాపీ కూడా ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు.)
అదంతా ఓకే.
కోర్స్ అయిపోతుంది. సర్టిఫికేట్ చేతికొస్తుంది.
వాట్ నెక్స్‌ట్?
వాట్ నెక్స్‌ట్?
"ఒక్క చాన్స్" కోసం మళ్ళీ అదే ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే.
ఫిలిం నగర్, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, గణపతి కాంప్లెక్స్, మణికొండ...
సంవత్సరాలు గడిచిపోతుంటాయి. తెలియకుండా డబ్బు లక్షల్లో ఖర్చయిపోతుంటుంది.
ఆ ఒక్క చాన్స్ మాత్రం రాదు.
ఇప్పుడు నేను చేస్తున్న నా ఫీచర్ ఫిలిం టీమ్‌లో మెంబర్‌గా చేరి - యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ విభాగాల్లో నేరుగా పని చేస్తూ నేర్చుకొనే అవకాశం ఇప్పుడు మీ ముందుంది.
ఫిలిం ఇండస్ట్రీకి నిజంగా పనికొచ్చే కోచింగ్, ఒక్క చాన్స్, స్క్రీన్ మీద మీ టైటిల్ కార్డు... ఈ మూడూ ఒకే ఒక్క మీ నిర్ణయంతో 6 నెలల్లో మీ సొంతమవుతాయి.
కట్ చేస్తే -
ఈ కోచింగ్ ఫ్రీ కాదు.
కనీసం ఒక 5 నుంచి 10 ఏళ్ళ మీ సమయాన్ని, మీ డబ్బును సేవ్ చేసే ఈ కోచింగ్‌కు ఫీజు ఉంటుంది. దాన్ని మీరు అడ్మిషన్ అప్పుడు మొత్తం ఒకేసారి కట్టాల్సి ఉంటుంది.
అలాగని, అప్లై చేసి ఫీజు కట్టే ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం ఇవ్వలేం.
ఎన్నిక చేసిన అతి కొద్దిమందికి మాత్రమే ఈ అవకాశం.
ఆసక్తి ఉందా? ఈరోజే నిర్ణయం తీసుకోండి...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani