కొన్ని నిముషాల క్రితం నేను చూసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్... నా గురించి, నా ఆలోచనాశైలి గురించి నేను మరింత బాగా ఆలోచించుకునేలా చేసింది.
ఆ పోస్టు రాసిన వ్యక్తి అంటే నాకు చాలా అభిమానం. వారు మంచి రచయిత. మంచి వ్యక్తి. అత్యంత బాధ్యతాయుతమైన మంచి పోస్టులో కూడా ఉన్నారు.
పోస్టు ద్వారా - ఒక విషయంలో - వారిచ్చిన జడ్జ్‌మెంట్‌కు మాత్రం నేను వ్యతిరేకం.
అభిప్రాయ భేదాలు సర్వ సహజం...
పోస్టు ద్వారా - ఒక విషయంలో - వారిచ్చిన జడ్జ్‌మెంట్‌కు మాత్రం నేను వ్యతిరేకం.
అభిప్రాయ భేదాలు సర్వ సహజం...
అలాగని నేనిప్పుడు నా వాదన చెప్తూ, విషయాన్ని రచ్చ రచ్చ చేయలేను.
ఈ ఒక్క కారణంతోనే నేను మొదట్లోనే ఈ అంశం పైన ఒక బ్లాగ్ రాయాలనుకొని విరమించుకొన్నాను.
ఈ ఒక్క కారణంతోనే నేను మొదట్లోనే ఈ అంశం పైన ఒక బ్లాగ్ రాయాలనుకొని విరమించుకొన్నాను.
అప్పుడే రాయాల్సిందని ఇప్పుడు నేను అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. అలాగని, ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తూ నా వాదనను చెప్పడం నాకిష్టం లేదు.
ఓవరాల్‌గా అది మనల్ని మనమే, మనవాళ్లను మనమే తక్కువచేసుకోవడం అవుతుంది కాబట్టి.
"The aim of argument,
or of discussion,
should not be victory,
but progress."
or of discussion,
should not be victory,
but progress."
- Joseph Joubert
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani