జూలై 5 వ తేదీనాడు గౌరవ మంత్రి, టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించిన నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" ఇప్పుడు 4 చోట్ల అందుబాటులో ఉంది:
2. నవోదయ బుక్ హౌజ్, కాచిగూడ, హైద్రాబాద్: 040-24652387, 9000413413
3. పాలపిట్ట బుక్స్, సుందరయ్య పార్క్, బాగ్ లింగంపల్లి, హైద్రాబాద్: 9848787284, 9490099327
4. స్వర్ణసుధ పబ్లికేషన్స్, ఎర్రగడ్ద, హైద్రాబాద్: 8142626944, 9989578125
బుక్ కావల్సినవారు పై నంబర్స్‌లో దేనికి కాల్ చేసినా మీకు వివరాలు చెప్తారు. ఆ ప్రకారంగా ప్రొసీడ్ అయ్యి, పుస్తకాన్ని కొరియర్-లేదా-రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా తెప్పించుకోవచ్చు.
తెలుగుబుక్స్.ఇన్ కూడా అంతే. ఆన్‌లైన్‌లో మీ పేమెంట్ అయిపోద్ది. వాళ్ళు మీకు పుస్తకం పంపిస్తారు.
కట్ చేస్తే -
ఈ పుస్తకం రాయడం వరకే నా పని. స్వర్ణసుధ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. పైన చెప్పిన నాలుగు చోట్ల పుస్తకాన్ని అమ్ముతున్నారు.
ఇది లాభాపేక్షతో చేసిన పనికాదు.
కేవలం కేసీఆర్ పైన, తెలంగాణ పైన అభిమానంతో - పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్న దృక్పథంతో రాశాను. పబ్లిష్ చేశాను. ఇదే విషయం చాలా స్పష్టంగా ఈ పుస్తకం రేట్ పేజిలో (VTP/వెర్సో ఆఫ్ ది టైటిల్ పేజి) తెలిపాను.
పుస్తకం ప్రోలోగ్‌లో కూడా ఈ పుస్తకం నేనెందుకు రాశాను అన్నదాని మీద మరింత వివరంగా తెలిపాను.
మొత్తానికి నేను రాసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం హాట్ కేక్‌లా సేలవుతోంది.
చదివిన ప్రతి ఒక్కరూ పుస్తకం చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తుండటం నాకు చాలా ఆనందాన్నిస్తోంది.
చాలా మంది నేరుగా ఆయాచోట్లకు వెళ్ళి కొనుక్కుంటున్నారు. లేదా, అయా నంబర్స్‌కు కాల్ చేసి, ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి, కొరియర్-లేదా-రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా తెప్పించుకొంటున్నారు.
పుస్తకం అందగానే మిత్రులంతా ఉత్సాహంగా సొషల్ మీడియాలో ముందు పుస్తకంతో ఫోటోలు పెడుతున్నారు. చదివిన తర్వాత రివ్యూలు కూడా పోస్ట్ చేస్తున్నారు.
అందరికీ నా ధన్యవాదాలు.
సుప్రసిద్ధ సౌండ్ ఇల్యూజనిస్ట్ మిమిక్రీ శ్రీనివాస్ గారు తన రివ్యూను ఏకంగా ఒక 3 నిమిషాల అద్భుతమైన వీడియో బైట్ రూపంలో అందించడం విశేషం.
కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ పుస్తకాన్ని ఇప్పటికే విదేశాల్లో లండన్, కెనెడా, ఆస్ట్రేలియా, జెర్మనీ, అమెరికా, సౌతాఫ్రికా దేశాల నుంచి కూడా కేసీఆర్ అభిమానులు ఆర్డర్ పెట్టి కొనుక్కున్నారు. పుస్తకం ఆయా దేశాలకు ఇప్పటికే చేరింది.
అయితే - టీఆరెస్ ఎన్నారై శాఖలున్న మొత్తం 52 దేశాలకు కూడా ఈ పుస్తకం చేరాలన్నది నా అభిలాష. నా ఆశయం.
ఆయా ఎన్నారై టీఆరెస్ శాఖల అధ్యక్షులు, సభ్యులు కొందరు ఈ విషయంలో ఇప్పటికే స్పందించారు. టీఆరెస్ లండన్ శాఖ ఫౌండర్, ఇప్పడు ఎఫ్‌డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం కూడా ఈ విషయంలో పాజిటివ్‌గా స్పందించారు.
ఆయా ఎన్నారై టీఆరెస్ శాఖల అధ్యక్షులు, సభ్యులు కొందరు ఈ విషయంలో ఇప్పటికే స్పందించారు. టీఆరెస్ లండన్ శాఖ ఫౌండర్, ఇప్పడు ఎఫ్‌డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం కూడా ఈ విషయంలో పాజిటివ్‌గా స్పందించారు.
కట్ చేస్తే -
మా స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ & స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్ రెడ్డి బైరి సహృదయంతో ఇచ్చిన అనుమతితో ఇప్పటికే కనీసం ఒక 300 వరకు పుస్తకాలను కేవలం కాంప్లిమెంటరీగా నా మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలకు ఉచితంగా అందించాను. అయితే - ఒక ఉద్యోగిగా నాకుండే పరిమితులు మీకు తెలియంది కాదు.
"మనోహర్ నాకు పంపించలేదు" అని మాత్రం దయచేసి ఎవ్వరూ అనుకోవద్దని మనవి... అర్థం చేసుకుంటారని నమ్మకం.
మరోవైపు - కేసీఆర్ డైహార్డ్ ఫ్యాన్‌గా, తెలంగాణ, టీఆరెస్ అభిమానిగా... మిత్రుడు నవీన్ కుమార్ భువనగిరి, లండన్ నుంచి బల్క్‌గా పుస్తకాలకు ఆర్డర్ పెట్టి - ఇక్కడ లోకల్‌గా ఉన్న ఎందరో కేసీఆర్ అభిమానులకు, టీఆరెస్ వారియర్స్‌కు ఉచితంగా పుస్తకం పంపిస్తుండటం చాలా గొప్ప విషయం. నిన్న కూడా ఇంకో బల్క్ ఆర్డర్ పెట్టారు నవీన్.
నిజంగా హాట్సాఫ్ టు నవీన్ కుమార్ భువనగిరి!

అయితే - నవీన్ కుమార్ భువనగిరి లాంటి కేసీఆర్, తెలంగాణ అభిమానులు కనీసం ఇంకో నలుగురయిదుగురు ముందుకురావడం అవసరం.
ఎందుకంటే - ఇంకా చాలామంది మిత్రులు పుస్తకం కోసం మా ఇన్‌బాక్సుల్లోకి మెసేజెస్ పంపిస్తున్నారు.
వీరిలో కొనగలిగినవారుంటారు. కొనలేని వారుంటారు. వారు ఎవరైనా సరే, ఈ పుస్తకం చదవాలకున్న ప్రతి కేసీఆర్ ఫ్యాన్‌కు దీన్ని చేర్చడం మన బాధ్యత.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani