ఇప్పుడు ఫీల్డులో యాక్టివ్‌గా ఉన్న డైరెక్టర్స్‌లో, కొత్తగా వస్తున్న డైరెక్టర్స్‌లో కూడా ఎక్కువమంది రైటర్-డైరెక్టర్స్‌గా వారి స్క్రిప్టులను వారే రాసుకొంటున్నారు. ఇలాంటి డైరెక్టర్స్, స్క్రిప్ట్ రాసుకుంటున్న సమయంలోనే చాలావరకు ప్రి-ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ కూడా చేసుకుంటారు.
ఇంట్లో కూర్చుని రాసుకోవడం అసలు కుదరని పని. ఇక, ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసులో కూర్చుని ఈ పనులు చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. గంటకి కనీసం ఓ నాలుగుసార్లు రాసుకునే పని పక్కనపెట్టి, ఎవరెవరినో కలవాల్సిరావచ్చు. లేదంటే కాల్స్ రావచ్చు.
అన్నీ ముఖ్యమే కాబట్టి దేన్నీ పక్కనపెట్టలేం.
కథాచర్చలవరకు ఓకే గాని, పూర్తి స్క్రిప్టు రాసుకోడానికి మాత్రం ఆఫీసులు పనికిరావు.
కట్ చేస్తే -
సినిమావాళ్లకు, టీవీ సీరియల్స్ వారికి, ఇతర క్రియేటివ్ రంగాలవారికి... గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్, ఫామ్‌లాండ్స్, ఫామ్‌హౌజ్‌లు అనేవి చాలా విషయాల్లో ఈ ఒక కొత్త సొల్యూషన్ అనుకోవచ్చు.
కేవలం స్క్రిప్టులు రాసుకోవడం, స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రొడక్షన్ ప్లానింగ్స్ వంటి పనులకోసమే కాకుండా... "వీకెండ్ క్రియేటివ్ డెస్టినేషన్స్"గా కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్, ఫామ్‌హౌజెస్ బాగా ఉపయోగపడతాయి. మంచి రిలీఫ్‌ను ఇస్తాయి.
GREEN LEAVES INFRATECH LIMITED వారి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌హౌజ్ వెంచర్స్ అలాంటివే.
మనకు నచ్చిన డిజైన్‌లో ఓ చిన్న ఫామ్‌హౌజ్ వేసుకొని, మనకిష్టమైన వెజిటబుల్స్, గ్రీనరీ పెంచుకొంటూ, మనకు అవసరమైనప్పుడు గాని, వీకెండ్స్ గాని అక్కడ గడపగలిగితే చాలు... లైఫ్ నిజంగా ఇంకో లెవెల్లో ఉంటుంది.
ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కూడా ఇలాంటి ఫామ్‌ప్లాట్స్, ఫామ్‌లాండ్స్ కొనుక్కోవడం అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫామ్‌లాండ్ ప్రాజెక్టు, ముంబై హైవేకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కేవలం 15 నిమిషాల దూరంలో సంగారెడ్డి జిల్లా హెడ్‌క్వార్టర్స్, 30-45 నిమిషాల దూరంలో RRR (Regional Ring Road) & ORR (Outer Ring Road) ఉన్నాయి.
13,000 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన NIMZ (National Investment & Manufacturing Zone) ప్రాజెక్టు, MRF, పెన్నార్, పెప్సికో, BHEL, KIRBY, తోషిబా, ఎక్స్‌పోర్ట్ కారిడార్, MNR మెడికల్ కాలేజి, IIT, Gitam, Woxsen యూనివర్సిటీలు... TCS, Wipro, ISB, Microsoft, Google వంటి గొప్ప గొప్ప సంస్థలన్నీ ఈ వెంచర్‌కు 45 నుంచి 55 నిమిషాల పరిధిలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో... ఒక ఇన్వెస్ట్‌మెంట్ దృక్పథంతో చూసినా... కేవలం ఒక 2-3 ఏళ్లల్లోనే రెట్టింపు వాల్యూ తెప్పించే అవకాశం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇన్ని ప్లస్ పాయింట్స్‌తో ఉన్న గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వారి ఫస్ట్ వెంచర్ ఇప్పటికే "సోల్డ్ అవుట్" అయిపోయింది. సెకండ్, థర్డ్ వెంచర్స్‌లో అమ్మకాలు ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.
24 గంటల సెక్యూరిటీ, 3 సంవత్సరాల మెయింటెనెన్స్, మంచి నల్లరేగడి నేల, డ్రిప్ ఇర్రిగేషన్, 33 ఫీట్స్/40 ఫీట్స్/60 ఫీట్స్ ఇంటర్నల్ రోడ్స్‌తో ఉన్న ఈ గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వెంచర్‌లో:
121 స్క్వేర్ యార్డ్స్ నుంచి 4850 స్క్వేర్ యార్డ్స్ (1 నుంచి 40 గుంటలు) యూనిట్స్‌లో... స్క్వేర్ యార్డ్‌కు Rs. 4,999/- కనీస ధరతో ఎన్ని యూనిట్స్ అయినా కొనుక్కొనే ఫ్లెక్సిబిలిటీ ఉంది.
క్లియర్ టైటిల్.
ఫండ్స్‌తో రెడీగా ఉన్న కస్టమర్స్‌కు వెంటనే రిజిస్ట్రేషన్ ఉంటుంది.
ప్రముఖ ఫిలిం, టీవీ ఆర్టిస్టులు, యాంకర్స్ ఇటీవలే ఈ వెంచర్‌లో ఫామ్‌లాండ్ తీసుకోడానికి విజిట్ చేశారు. అడ్వాన్స్ కూడా చెల్లించారు.
ఇప్పుడిక మీ వంతు...
Get connected on +91 9989578125. And... Make the best investment decision of 2022!
బెస్ట్ విషెస్...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani