Content is king. Money is the ultimate goal.
కరోనా వైరస్ నేపథ్యంలో, సుదీర్ఘ లాక్‌డౌన్ తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. కొత్తగా మరికొన్ని ఆదాయమార్గాలు ఏర్పడ్డాయి.
ఒకప్పుడు 10 కోట్ల బడ్జెట్ అంటే భారీ సినిమా. ఇప్పుడు ఒక్క పెద్ద హీరో రెమ్యూనరేషనే 100 కోట్లను క్రాస్ చేసింది.
ఒకప్పుడు ఒక హిట్ సినిమా తీస్తే, తర్వాతి సినిమాకు ఆ డైరెక్టర్‌కు వచ్చే రెమ్యూనరేషన్ 20 లక్షలు ఉండేది. ఇప్పుడు అదే మినిమమ్ 5 నుంచి 10 కోట్లు అయింది.
ఒకప్పుడు ఒక హిట్ సినిమా తీస్తే, తర్వాతి సినిమాకు ఆ డైరెక్టర్‌కు వచ్చే రెమ్యూనరేషన్ 20 లక్షలు ఉండేది. ఇప్పుడు అదే మినిమమ్ 5 నుంచి 10 కోట్లు అయింది.
సినిమా ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్. బిగ్ బిజినెస్.
డైరెక్టుగా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు - OTTలు కూడా సరికొత్త ఆదాయమార్గాలయ్యాయి. ఒక్కో సినిమా 4 నుంచి 10 భాషలవరకు ఏకకాలంలో రిలీజవుతూ వ్యూయర్‌షిప్‌లో, బిజినెస్‌లో అనేక సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఫ్రాంచైజీలు, ఇన్-ఫిలిం బ్రాండింగ్స్, స్పాన్సర్‌షిప్స్ కోట్లల్లో వస్తున్నాయి.
ఈ బిగ్ బిజినెస్ అంతా నాణేనికి ఒక వైపు.
మరోవైపు...
చిన్న బడ్జెట్లో తీసే ఇండిపెండెంట్ సినిమాల హవా ఊపందుకొంది. థియేటర్లో రిలీజ్ అయినా కాకపోయినా -- Amazon Prime, Netflix, Zee5, Sony Liv, Aha వంటి OTTల ద్వారా వీటికి మంచి బిజినెస్ అవుతోంది.
లక్షల్లో తీసే చిన్న బడ్జెట్ సినిమాలు ఇప్పుడు కోట్లల్లో బిజినెస్ కొల్లగొడుతున్నాయి.
ఈ గోల్డెన్ అపార్చునిటీని వినియోగించుకొనే ప్రయత్నంలో భాగంగా – ఒక నంది అవార్డు రైటర్-డైరెక్టర్‌గా, నేనొక సీరీస్ ఆఫ్ ట్రెండీ, ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాలను, మైక్రో బడ్జెట్‌లో ప్లాన్ చేస్తున్నాను. తర్వాత ఇదే ఒక భారీ ప్రొడక్షన్ హౌజ్ అయినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఆ దిశలోనే, ఆ స్థాయిలోనే, నా పనులు కదులుతున్నాయి.
ఈ నేపథ్యంలో -
నేనిప్పుడు చేస్తున్న రెండు మైక్రో బడ్జెట్ చిత్రాల కోసం... మినిమమ్ 20 లక్షలకు ఒక యూనిట్ చొప్పున, చిన్న స్థాయిలో, వెంటనే ఇన్వెస్ట్ చేయించగలగాలి.
ఇక్కడ ఒక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే - ఇలా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్లకు ప్రధానంగా సినిమాల మీద ఇంట్రెస్టూ, ఫిలిం ప్రొడక్షన్ బిజినెస్ మీద ప్యాషన్ కాస్తో కూస్తో ఉండటం చాలా అవసరం.
ఎందుకంటే, వాళ్లు మాత్రమే కొన్ని కొన్ని విషయాల్ని వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. ఇతర బిజినెస్‌లకూ దీనికీ ఉన్న తేడాను గ్రహించగలుగుతారు.
సో, ఇంతకుముందే సినిమాయేతర బిజినెస్‌లలో / ప్రొఫెషన్స్‌లో స్థిరపడి ఉండి… ఫిలిం ప్రొడక్షన్ మీద, ఫిలిం ఇండస్ట్రీ మీద ఇంట్రెస్టుతో పాటు... పర్సనల్ ప్రమోషన్ మీద,సెలెబ్ స్టేటస్ మీద కూడా ప్యాషన్ ఉన్న డైనమిక్ ఇన్వెస్టర్స్ / ఫండింగ్ పార్ట్‌నర్స్‌తో కనెక్ట్ చేసి, సమర్థవంతంగా డీల్ వెంటనే క్లోజ్ చేయగల "ఐకానిక్ ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్" కోసం నేను చూస్తున్నాను... అలాంటి మిత్రుల కోసం, శ్రేయోభిలాషుల కోసం నేను చూస్తున్నాను.
మీడియేటర్స్‌కు మంచి కమిషన్ ఉంటుంది. ఆకర్షణీయమైన ఇతర ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి.
ఈవైపు ఆసక్తి, అనుభవం, టైమ్‌బౌండ్‌గా పని పూర్తిచేయగల సామర్థ్యం ఉన్న డైనమిక్ మీడియేటర్స్ వెంటనే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు.
'ఎన్ ఆర్ ఐ' మీడియేటర్లకు కూడా ఇదే మా స్వాగతం.
ముఖ్యమైన విషయం ఏంటంటే - మాకు కావలసింది "కో-ప్రొడ్యూసర్లు"గా ఇన్వెస్ట్ చేయగలవాళ్లు మాత్రమే తప్ప ఫైనాన్సియర్స్ కాదు.
కొన్ని షరతులతో "ఫండింగ్ పార్ట్‌నర్స్" తో కూడా డీల్ చేయవచ్చు.
కొన్ని షరతులతో "ఫండింగ్ పార్ట్‌నర్స్" తో కూడా డీల్ చేయవచ్చు.
డీల్ పూర్తి అయినరోజే మీడియేటర్స్‌కి కమిషన్ ఇవ్వటం జరుగుతుంది. స్క్రీన్ మీద మొట్టమొదటగా వచ్చే "అక్నాలెడ్జ్‌మెంట్స్" టైటిల్ కార్డ్స్‌లో మీడియేటర్స్ పేరు వేస్తాము.
నిజంగా మీదగ్గర ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఎవరైనా ఉన్నట్లయితే - వెంటనే వాట్సాప్ చేయండి. మా ఆఫీస్ నుంచి మీకు వెంటనే కాల్ వస్తుంది. మిగిలిన వివరాలు ఫోన్లో మాట్లాడుకుందాం.
నన్ను కాంటాక్ట్ చేసిన తర్వాత, 72 గంటల్లో డీల్ పూర్తి చేయించగలిగిన మీడియేటర్స్‌కు రెట్టింపు కమిషన్ ఉంటుంది!
మా కాంటాక్ట్ నంబర్: +91 9989578125
కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం.
Film Director, Nandi Award Winning Writer
Life Member, Telugu Film Chamber of Commerce
Life Member, Telugu Film Directors' Association
ABOUT MANOHAR CHIMMANI:
SHORT AV ON MANOHAR CHIMMANI:
***
PS:
ఈవైపు ఆసక్తి ఉన్న మీడియేటర్స్ మీకు తెలిసినవారు ఎవరైనా ఉంటే దయచేసి దీన్ని వారికి ఫార్వార్డ్ చేయండి. థాంక్యూ!😊
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani