అవతల సాల్మన్ ఖాన్ బృందం షాక్!
ఇంతవరకు ఆ స్థాయి రెమ్యూనరేషన్‌ను బాలీవుడ్‌లో ఎవ్వరికీ ఇవ్వలేదు. మిగిలిన భాషల్లో కూడా ఎప్పుడూ అంత సీన్ లేదు.
ఇంతవరకు ఆ స్థాయి రెమ్యూనరేషన్‌ను బాలీవుడ్‌లో ఎవ్వరికీ ఇవ్వలేదు. మిగిలిన భాషల్లో కూడా ఎప్పుడూ అంత సీన్ లేదు.
ఆ కథ వారికి కావాలి కాబట్టి, విజయేంద్రప్రసాద్ గారు అడిగిన 2 కోట్ల రెమ్యూనరేషన్ వారికి ఇచ్చారు.
డిమాండ్ అండ్ సప్లై!
డిమాండ్ అండ్ సప్లై!
హాట్సాఫ్ టు విజయేంద్రప్రసాద్ గారు... కొంతమంది పాతాళానికి తొక్కిన రచయిత విలువను ఒక్కసారిగా ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్ళారు!
కథే సినిమాకు పునాది. అది లేకుండా అసలు సినిమా ఎక్కడిది?
రైటర్‌కు ఉన్న విలువను గుర్తించేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.
ముఖ్యంగా రచయిత విలువను రచయితలే గుర్తించరు... అది వేరే విషయం.
ముఖ్యంగా రచయిత విలువను రచయితలే గుర్తించరు... అది వేరే విషయం.
కట్ చేస్తే -
ఇప్పుడు తెలుగులో, హిందీలో, ఇతర భాషల్లోనూ కథా రచయితలకు చాలా డిమాండ్ ఉంది.
ఎక్కువగా దర్శకులే కథలు రాసుకొంటున్నా కూడా... రచయితలు కాని దర్శకుల కోసం, భారీ ప్రొడక్షన్ హౌజ్‌ల కోసం కథా రచయితలకు చాలా డిమాండ్ ఉంది.
మరోవైపు... తెలుగు ఇండస్ట్రీలో ఏడాదికి ఒక 150 దాకా చిన్న బడ్జెట్ సినిమాలు తయారవుతుంటాయి . ఈ సెగ్మెంట్‌లో కనీసం 70% మందికి స్క్రిప్ట్ రైటర్ విధిగా కావాల్సి ఉంటుంది.
ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాల దర్శకులకు రైటింగ్, డైరెక్షన్ కంటే ఎక్కువగా... ప్రతి స్టేజ్ లోనూ సినిమా పూర్తికావడానికి "ఫండ్స్ ఎట్లా?" అన్న టెన్షన్‌లోనే సినిమా అయిపోతుంది!
ఒక దర్శక-రచయితగా నాకూ ఆ అనుభవం ఉంది.
ఈ నేపథ్యంలో -
ఒక నంది అవార్డు రచయితగా, ప్రొఫెషనల్ స్క్రిప్ట్ రైటింగ్ సర్విసెస్‌ను నేను ప్రారంభించాను. నాతోపాటు నా సహరచయితల టీమ్ పనిచేస్తుంది.
ఈ వింగ్ ద్వారా, క్రిందివాటి కోసం నేను స్క్రిప్ట్ రైటింగ్ సర్విసెస్ అందిస్తున్నాను:
> ఫీచర్ ఫిలిమ్స్
> వెబ్ సీరీస్
> షార్ట్ ఫిలిమ్స్
ఫీచర్ ఫిలిమ్స్:
స్టోరీలైన్ మీది అయినా ఓకే. జోనర్ చెప్తే, మీచేత ఓకే అనిపించే ఆప్షన్స్ నేనిస్తాను.
వెబ్ సీరీస్:
సినిమాలకు దీటుగా ఓటీటీల్లో వీటికి మంచి క్రేజ్ ఉంది. స్టోరీలైన్ మీది అయినా ఓకే. జోనర్ చెప్తే, మీచేత ఓకే అనిపించే ఆప్షన్స్ నేనిస్తాను.
షార్ట్ ఫిలిమ్స్:
షార్ట్ ఫిలిమ్‌ను కూడా ఒక సినిమా స్టాండర్డ్‌లో తీసి మెప్పించగలిగే డైరెక్టర్స్‌ను ఫిలిం ఇండస్ట్రీ గుర్తిస్తుంది. వెంటనే ఫీచర్ ఫిలిం అవకాశాలొస్తాయి. అలా అవకాశాలు వచ్చి, ఫిలిం డైరెక్టర్స్ అయినవారు చాలా మంది ఉన్నారు. స్టోరీలైన్ మీది అయినా ఓకే. జోనర్, డ్యూరేషన్ చెప్తే, మీచేత ఓకే అనిపించే ఆప్షన్స్ నేనిస్తాను.
ఈ మూడింటికీ కేవలం కథ, కథా విస్తరణ, ట్రీట్‌మెంట్, సింగిల్ లైన్ ఆర్డర్ వరకే చాలు అనుకుంటే అంతవరకే ఇస్తాను. కావాలన్నవాళ్లకు డైలాగ్ వెర్షన్ కూడా రాసిస్తాను.
ఘోస్ట్ రైటింగ్:
ఒక రచయిత తన రచనలకు తన పేరు కాకుండా – ఇంకొకరి పేరు పెట్టుకొనే సౌకర్యం ఇచ్చే పద్ధతిలో, ఒక నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (NDA) చేసుకొని రాసే పద్ధతే “ఘోస్ట్ రైటింగ్”.
దీనికున్న పరిమితులవల్ల ఏ ఘోస్టు ఎవరికి రాశారు అన్నది బయటివారికి తెలియదు.
అమెరికా వంటి దేశాల్లో ఘోస్ట్ రైటింగ్ సర్విసెస్ అందించే సంస్థలు ఎన్నో ఉన్నాయి. అదొక భారీ ప్రొఫెషన్ అక్కడ. “I’m a Ghost Writer” అని బాహాటంగా చెప్పుకుంటారక్కడ. ఇక్కడ మాత్రం తెరవెనుకే.
నిజాని ఆ అవసరం లేదు. ఇదీ ఒక ప్రొఫెషనే. రెమ్యూనరేషన్ తీసుకొని రాసివ్వడమే.
తేడా ఒక్కటే... మన పేరుతో రాసిచ్చే క్రియేటివ్ కంటెంట్‌కు ఒక రెమ్యూనరేషన్ ఉంటుంది. “మీరు ఎవరి పేరయినాపెట్టుకోవచ్చు” అని రాసిచ్చే కంటెంట్‌కు కొంత రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంటుంది.
దర్శకులు, ప్రొడక్షన్ కంపెనీలు ఘోస్ట్ రైటింగ్ సౌకర్యాన్ని కూడా నిర్మొహమాటంగా వినియోగించుకోవచ్చు. సీక్రెసీ కోసం నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది.
దర్శకులు, ప్రొడక్షన్ కంపెనీలు ఘోస్ట్ రైటింగ్ సౌకర్యాన్ని కూడా నిర్మొహమాటంగా వినియోగించుకోవచ్చు. సీక్రెసీ కోసం నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది.
HOW IT WORKS?
స్టెప్ 1: ఫ్రీ కాల్‌లో ప్రపోజల్ గురించి, రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకుంటాము. ఓకే అనుకుంటే వెంటనే 10 వేలు చెల్లించి, సైనప్ కావాల్సి ఉంటుంది. మీరు అనుకుంటున్న స్టోరీలైన్ నాకు చెప్తారు. లేదా, మీకు కావల్సిన జోనర్ చెప్తారు.
స్టెప్ 2: మూడు రోజుల్లోపల మీకు 3 స్టోరీ ఆప్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక స్టోరీలైన్ ఓకే అనుకోగానే, రెమ్యూనరేషన్లో సగం చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఓకే చెప్పిన స్టోరీలైన్‌తో కథావిస్తరణ, వన్ లైన్ ఆర్డర్, ట్రీట్‌మెంట్ వగైరా పని స్టార్ట్ అవుతుంది.
స్టెప్ 3: మిగిలిన సగం రెమ్యూనరేషన్ స్క్రిప్ట్ డెలివరీకి 2 రోజుల ముందు చెల్లించాల్సి ఉంటుంది. వెబ్ సీరీస్ స్క్రిప్టుకయినా, షార్ట్ ఫిలిం స్క్రిప్టుకయినా పేమెంట్ విషయంలో ఇదే పద్ధతి.
స్టెప్ 4: ప్రింట్ & పి డి ఎఫ్ వెర్షన్లో స్క్రిప్ట్ డెలివరీ ఉంటుంది. అవసరమైతే, వెంటవెంటనే మీ సూచనల మేరకు రెండు సార్లు స్క్రిప్టులో సవరణలు చేయటం జరుగుతుంది. ఈ సవరణల ప్రాసెస్ వెంటనే 2-4 రోజుల్లో పూర్తవుతుంది.
స్క్రిప్ట్ రైటింగ్ పీరియడ్:
> ఫీచర్ ఫిలిం: 2-4 వారాలు.
> వెబ్ సీరీస్ (6 ఎపిసోడ్స్): 2-4 వారాలు.
> షార్ట్ ఫిలిం: 7-10 రోజులు.
స్క్రిప్ట్ స్టాండర్డ్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు.
వేరే భాషల సినిమాల నుంచి ఏదైనా షాటో, సీనో, స్వల్ప స్థాయిలో ఏదైనా కథాంశమో ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్టయితే - దానికి సంబంధించిన వీడియో బిట్స్‌ను కూడా రిఫరెన్స్ కోసం మీకు ఇవ్వటం జరుగుతుంది.
ఈ డిజిటల్ యుగంలో ప్రతి చిన్న దానికీ వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం లేదు. ఎన్నో రంగాల్లో, ఎన్నో పెద్ద పెద్ద పనులే పూర్తిగా ఆన్‌లైన్‌లో విజయవంతంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ రైటింగ్‌కు సంబంధించిన ఈ పని కూడా 90% అలాగే జరుగుతుంది.
టైమ్ సెన్సిటివ్‌గా పని జరుగుతుంది. ప్రాంప్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది.
మీ అభిరుచికి, మీ విజన్‌కు అనుగుణమైన స్క్రిప్టు రాసి, అందించడం మా బాధ్యతగా భావిస్తాము.
మాకు ఆర్డర్ పెట్టేసి, మీ ఇతర పనుల్లో మీరు నిశ్చింతగా ముందుకెళ్ళిపోవచ్చు.
కొత్త దర్శకులయితే - ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌ను బట్టి, తాజాగా, మీ అభిరుచికి తగిన మంచి స్క్రిప్టు రెడీ చేసుకొని, బౌండెడ్ స్క్రిప్టుతో, మీ మొదటి సినిమా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు.
మరింక ఆలస్యం ఎందుకు?
ఫ్రీ కాల్ కోసం మీ వివరాలు, బడ్జెట్ తెలుపుతూ నాకు వాట్సాప్ చేయండి. టైమ్ సెట్ చేసుకొని మాట్లాడుకొందాం.
కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం.
ఆల్ ద బెస్ట్.
Nandi Award Winning Writer, Film Director
Whatsapp: +91 9989578125
Email: mchimmani10x@gmail.com
ABOUT MANOHAR CHIMMANI:
Request:
మీ కాంటాక్ట్స్‌లో "స్క్రిప్ట్ రైటింగ్" అవసరం ఉన్నవారికి ఇది షేర్ చేయండి. థాంక్ యూ.
మీ కాంటాక్ట్స్‌లో "స్క్రిప్ట్ రైటింగ్" అవసరం ఉన్నవారికి ఇది షేర్ చేయండి. థాంక్ యూ.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani