ఫీచర్ ఫిలిం స్క్రిప్టులు, వెబ్ సీరీస్ స్క్రిప్టులు, షార్ట్ ఫిలిం స్క్రిప్టులు రాసే పనిని ఒక పద్ధతిలో చిన్నగా వ్యవస్థీకృతం చేసి, ఆ వైపు కూడా బిజీ అవ్వాలనుకుంటున్నాను.
స్క్రిప్ట్ రైటింగ్ సర్విసెస్ అన్నమాట!
త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోస్ట్ చేస్తాను.
కట్ చేస్తే -
షార్ట్ ఫిలింలకు ఇప్పుడు 2 రకాలుగా చాలా డిమాండ్ ఉంది:
1. తెలుగులో ఓటీటీలకు కంటెంట్ చాలా కావాలి. ఒక్క సినిమాలే సరిపోవు. సో, మంచి స్టాండర్డ్ కంటెంట్ ఉన్న షార్ట్ ఫిలింలను ఓటీటీలు తీసుకొంటాయి.
2. షార్ట్ ఫిలిమ్‌ను కూడా ఒక సినిమా స్థాయిలో తీసి మెప్పించగలిగే డైరెక్టర్స్‌ను ఫిలిం ఇండస్ట్రీ గుర్తిస్తుంది. వెంటనే ఫీచర్ ఫిలిం అవకాశాలొస్తాయి. అలా అవకాశాలు వచ్చి, ఫిలిం డైరెక్టర్స్ అయినవారు చాలా మంది ఉన్నారన్న విషయం మీకు తెలుసు.
ఈ నేపథ్యంలో - టెక్నికల్‌గా మంచి సత్తా ఉన్న కొందరు షార్ట్ ఫిలిం డైరెక్టర్స్‌కు స్టోరీ రాసుకొనే విషయంలో కొంత సమస్య ఉండవచ్చు. మంచి రచయిత అవసరం ఉండొచ్చు.
ఒక నంది అవార్డు రచయితగా నేను, నా టీమ్ అందిస్తున్న ప్రొఫెషనల్ స్క్రిప్ట్ రైటింగ్ సర్విసెస్ ద్వారా ఇలాంటి ప్యాషనేట్ షార్ట్ ఫిలిం డైరెక్టర్స్, వారి అభిరుచికి అనుగుణమైన స్క్రిప్టులను రాయించుకోవచ్చు.
స్టోరీలైన్ మీదయినా ఓకే. ఇలాంటిది కావాలని క్లుప్తంగా జోనర్ గురించి మీ విజన్‌ను చెప్పినా ఓకే.
మీకు అవసరమైన డ్యూరేషన్‌లో, ఫీచర్ ఫిలిం స్థాయిలో అద్భుతమైన స్క్రిప్ట్ రాసి, మీ డెడ్‌లైన్‌కు అందిస్తాము.
రెమ్యూనరేషన్ ఉంటుంది.
ఫ్రీ కాల్ కోసం మీ వివరాలు, బడ్జెట్ తెలుపుతూ నాకు వాట్సాప్ చేయండి. టైమ్ సెట్ చేసుకొని మాట్లాడుకొందాం.
ఆల్ ద బెస్ట్.
Nandi Award Winning Writer, Film Director
Whatsapp: 9989578125
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani