Script Writing Services Made Easy!
హిట్ సినిమా కోసం మీ దగ్గర మంచి మంచి కాన్‌సెప్ట్స్ ఉంటాయి. అయిడియాలుంటాయి.
హిట్ సినిమా కోసం మీ దగ్గర మంచి మంచి కాన్‌సెప్ట్స్ ఉంటాయి. అయిడియాలుంటాయి.
సమస్యల్లా ఒక్కటే.
మీలో చాలా మందికి పర్ఫెక్ట్‌గా స్క్రిప్ట్ రాసుకొనే అవకాశం ఉండదు. సమయం ఉండదు.
90 శాతం చిన్న బడ్జెట్ సినిమాలకు ఉండే ఏకైక సమస్య డబ్బే. పేరుకే నిర్మాత ఉంటాడు. కాని, డబ్బు ఎక్కడెక్కడి నుంచి వస్తుందా, ఎప్పుడొస్తుందా అని ఎక్కువగా టెన్షన్ పడేది డైరెక్టరే.
కాన్‌సెప్ట్ స్టేజి నుంచి, సినిమా రిలీజయ్యే దాకా ఈ ఫండ్స్ టెన్షన్‌తోనే డైరెక్టర్‌కు తెల్లారిపోతుంది.
మరోవైపు, 24 క్రాఫ్ట్స్‌తో కోఆర్డినేట్ అవుతూ ఎప్పటికప్పుడు పని ప్లాన్ చేసుకోవటం ఎప్పుడూ ఉండనే ఉంటుంది.
ఇంక స్క్రిప్ట్ రాసుకొనే సమయమెక్కడ?
ఒక దర్శకరచయితగా ఇలాంటి అనుభవం నాకూ ఉంది.
ఇలాంటి టెన్షన్ మీకొద్దు.
స్టోరీలైన్ మీదైనా ఓకే. లేదంటే - మీరు చెప్పిన జోనర్లో మీకు నచ్చే 2, 3 స్టోరీలైన్లను నేనే మీకిస్తాను.
స్క్రిప్ట్ విషయంలో ఆ బాధ్యత మీరు నిశ్చింతగా నాకు వదిలేసి, మీ ఇతర పనుల్లో హాయిగా ముందుకెళ్ళిపొండి.
మీరు అనుకున్న సమయానికి, అనుకున్న స్థాయిలో మీకు స్క్రిప్ట్ అందించే బాధ్యత నాది.
ఓకే అనుకుంటే, పూర్తి వివరాలు క్రింది లింక్‌లో చదవండి. నాకు వాట్సాప్ చేయండి.
Read it fully & get connected:
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani