సాంకేతికంగా ఫిలిం మేకింగ్ రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. మేకింగ్ విధానంలో ఊహించని మార్పులు వచ్చాయి.
ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం - మన టాలీవుడ్‌లో - అంతా కొత్తవారితో, లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి, అతి తక్కువ బడ్జెట్లో తీస్తున్న ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ సినిమాలు బాగా బిజినెస్ చేస్తున్నాయి. కొన్ని థ్రిల్లర్స్ కూడా.
ఈ నేపథ్యంలో - సినిమా రంగంపట్ల ఆసక్తి ఉండి, ఈ ఫీల్డులో చిన్న స్థాయిలోనయినా పెట్టుబడి పెట్టగల లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నాము.
కనీస పెట్టుబడి 10 లక్షలు. ఈ పెట్టుబడికి ప్రపోర్షనేట్‌గా మీకు షేర్ ఉంటుంది. ఆసక్తి, సామర్థ్యం, సౌలభ్యం ఉన్న ఇన్వెస్టర్లు పూర్తి పెట్టుబడితో "సోలో ప్రొడ్యూసర్స్" గా కూడా ముందుకు రావచ్చు.
ఈ అవకాశం కేవలం సినీఫీల్డుపట్ల ఆసక్తి ఉండి, ఈ రంగంలోకి రావాలనుకొనే కొత్త ఇన్వెస్టర్లకు మాత్రమే!
ఇదంతా లీగల్‌గా, లిఖితపూర్వకంగా ఉంటుంది. కో-ప్రొడ్యూసర్‌గా మీ పేరు టైటిల్ కార్డ్స్‌లో తెరమీద వస్తుంది. ప్రెస్ నోట్స్ అన్నిట్లోనూ మీ పేరు వస్తుంది. ప్రెస్ మీట్స్‌లో కూడా మీరు కూర్చోవచ్చు. అన్నిటినీ మించి, సినిమా ప్రొడక్షన్ బిజినెస్‌ను ప్రత్యక్షంగా, సంపూర్ణంగా తెలుసుకొనే అవకాశం మీకు లభిస్తుంది. మరెన్నో లాభాలుంటాయి.
ఏది ఎలా ఉన్నా - ప్రాజెక్టు మొత్తం కేవలం 5 నుంచి 6 నెలల్లో పూర్తయిపోతుంది.
నిజంగా సినీ ఫీల్డుపట్ల, ఈ బిజినెస్ పట్ల ఆసక్తి ఉండి - తక్కువస్థాయిలోనయినా వెంటనే పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉన్న కొత్త, యువ ఇన్వెస్టర్స్ మాత్రమే - పూర్తి వివరాలకోసం వెంటనే మీ మొబైల్ నంబర్ తెలుపుతూ ఒక ఈమెయిల్ పంపించండి. మీకు మా ఆఫీస్ నుంచి వెంటనే కాల్ వస్తుంది. లేదా నేనే చేస్తాను.
ఇదీ మా ఈమెయిల్ అడ్రెస్: mfamax2015@gmail.com

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani