నోట్‌బుక్కులు, ట్యాబ్‌లెట్లూ, లేటెస్ట్ మొబైల్ ఫోన్లు ఎన్ని వచ్చినా - నా దృష్టిలో మాత్రం 'మోస్ట్ సెక్సీ అండ్ వెరీ కంఫర్టబుల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్' ల్యాప్‌టాప్ ఒక్కటే!
ఇప్పుడు నేను ఎక్కువగా వాడుతోంది నా శామ్‌సంగ్ ఎన్ 148 ప్లస్ నోట్‌బుక్ అయినా .. నాకు ల్యాప్‌టాప్ అంటేనే పిచ్చి ప్రేమ. మమకారం. ఎందుకలా అంటే ఓ వంద కారణాలు చెప్పగలను. కానీ, దాన్నలా వదిలేద్దాం.
కట్ టూ మన ల్యాపీ లైఫ్‌స్టయిల్ -
ప్రపంచంలోని ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికయినా రొటీన్‌కు భిన్నంగా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి నెట్ తో కనెక్ట్ అయిన ఒక్క ల్యాప్‌టాప్ చాలు!
మనకు అవసరమైన మన డాక్యుమెంట్లు, ఫైల్స్, పుస్తకాలు, ఫోటోలు, వీడియోలు ఏవైనా సరే.. ఏదయినా సరే.. ప్రతి ఒక్కటీ మన ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేసుకొంటే చాలు. ఆ తర్వాత - ప్రతిదానికీ ఇంటికో, ఆఫీసుకో వెళ్లి ర్యాక్‌లు, షెల్ఫ్‌లు, బీరువాలు వెదకనక్కర్లేదు.
అంతా మన ఎదురుగా, మనం వొళ్లో ఉన్న ల్యాప్‌టాప్‌లోనే ఉంటుంది. ఎవర్ రెడీగా!
అప్పుడు నువ్వు హైదరాబాద్‌లో ఉన్నా ఒకటే. అమెరికాలో ఉన్నా ఒకటే. అది నెక్లెస్‌రోడ్ కావొచ్చు. గండిపేట కావొచ్చు. గోల్కొండ ఫోర్ట్ కావొచ్చు. మియామీ బీచ్ కావొచ్చు. హవాయి దీవులూ కావొచ్చు. ఎక్కడినుంచయినా నీ పని చేసుకోవచ్చు. నెట్ కనెక్షన్ ఉంటే చాలు.
థాంక్స్ టూ టిమ్ ఫెర్రిస్. తన సెన్సేషనల్ పుస్తకం "ది 4 అవర్ వర్క్‌వీక్" లో టిమ్ చెప్పిన లైఫ్‌స్టయిల్ డిజైన్ ఇదే.
ఆల్రెడీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎందరో రైటర్స్, ఫిలిం డైరెక్టర్‌ల నుంచి రిచర్డ్ బ్రాన్సన్ స్థాయి బిలియనేర్ బిజినెస్ మ్యాగ్నెట్స్ దాకా.. ఎంతోమంది.. ఇప్పుడు ఈ లైఫ్‌స్టయిల్‌నే ఎంజాయ్ చేస్తున్నారంటే నమ్మశక్యం కాదు. కానీ నిజం.
నాకయితే ఏ గోవా, పాండిచ్చేరి బీచుల్లోనో గడపడం ఇష్టం. నా సెక్సీ ల్యాపీతో పనిచేసుకుంటూ. కావల్సినంత సంపాదించుకుంటూ. అది సినిమాలు, పుస్తకాలు, స్పిరిచువాలిటీ .. ఏదయినా కావొచ్చు.
సీక్రెట్ ఏంటంటే - ఇప్పుడు నేనేం కష్టపడుతున్నా ఆ ఫ్రీడమ్ కోసమే!
మరి మీ సంగతేంటి?

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani