ఇప్పుడు మళ్లీ ఒక కొత్త ఆలోచన ..
ఇంక ఈ బ్లాగ్ లో అదీ ఇదీ అని లిమిట్స్ ఏవీ లేకుండా - నాకు రాయాలనిపించిన ప్రతీదీ రాయాలనుకుంటున్నాను. అంటే - ఈ బ్లాగ్ ఇంక కేవలం సినిమా 'చెత్త' కు మాత్రమే పరిమితం కాదన్న మాట! ప్రతి చెత్తా ఉంటుంది.
దేవుడు నన్ను క్షమించు గాక!
పైన అప్పుడే మార్చేశాను చూశారా?
"Scribblings. Stuff. Nonsense."
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani