బయట
వ్యాపారాలెన్ని వున్నా - జూదం లాంటి (హెవీ
గ్యాంబ్లింగ్!) ఈ బిజినెస్ లోకి
యెవరయినా యెందుకు వస్తారు? హాలీవుడ్ సంగతి ఏమో గానీ,
మన ఇండియా లో మాత్రం నాకు తెలిసినంతలో విషయం ఇదీ:
> నిజంగా సినిమా కళ మీద వున్న మమకారంతో.
> ఈ
వ్యాపారానికి గ్లామర్ వుంది. మిగిలిన వ్యాపారాల్లో లేని 'ఓవర్ నైట్
ఫేం' ఈ ఒక్క బిజినెస్
లో నే సాధ్యం.
> రేంజ్
ని బట్టి - హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, దర్శకులతో నెట్ వర్క్ పెంచుకొనే
అవకాశం వుంటుంది.
> సినిమా
వాళ్లు యే పొలిటికల్ పార్టీలో - యెంత స్థాయి వారినయినా ఈజీ
గా కలిసే అవకాశం వుంటుంది. పొలిటికల్ ఎంట్రీ కి రూట్ ఈజీ!
> సొసైటీ లో మంచి సెలబ్రిటీ స్టేటస్ వుంటుంది. (ఇంట్లో యెలా వున్నా!)
> సొసైటీ లో మంచి సెలబ్రిటీ స్టేటస్ వుంటుంది. (ఇంట్లో యెలా వున్నా!)
> బ్లాక్/వైట్ అంటూ మనీ
తో యెన్నో అడ్జస్ట్ మెంట్ లు చేసుకోడానికి
సినిమా బిజినెస్ ఒక ప్లాట్ ఫాం
లా పనిచేస్తుంది. (అంటారు! బట్, నిజమేనట!!)
> ఒక
సినిమా స్టార్ట్ చేస్తే చాలు - మనీ బాగానే రొటేషన్
అవుతుంది.
> సినిమా
పుట్టినప్పటి నుంచీ ఇప్పటివరకు -
యెప్పుడయినా సరే, సక్సెస్ శాతం
కేవలం 10% కంటే యెక్కువ యెప్పుడూ
యెక్కడా వుండదు. అయినా సరే - దీని
అట్రాక్షన్ దీనిదే!
> జాగ్రత్త గా చేసుకొంటే యెలాంటి రిస్క్ వుండదు. కానీ, దానికి ఒక ‘లైక్ మైండెడ్’ టీం అవసరం.
> జాగ్రత్త గా చేసుకొంటే యెలాంటి రిస్క్ వుండదు. కానీ, దానికి ఒక ‘లైక్ మైండెడ్’ టీం అవసరం.
> కొంత
మంది ఏమీ తెలియక, మరికొన్ని
వ్యామోహాలతో వస్తారు. ఆ ఒక్క దానికోసమే
అయితే సినిమానే అక్కర్లేదు అన్నది కామన్ సెన్స్! అది తెలుసుకొనేటప్పటికి అంతా అయిపోతుంది!!
ఈ బిజినెస్ గురించి రాయాలంటే ఇంక చాలా వుంది. మరోసారి చూద్దాం.
ఈ బిజినెస్ గురించి రాయాలంటే ఇంక చాలా వుంది. మరోసారి చూద్దాం.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani