నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటాడు.
ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2023 లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.
అలాంటి చలం... ఆరోజుల్లోనే... ఎంత అగ్రెసివ్, ఎంత అన్‌ట్రెడిషనల్ టాపిక్స్ పైన రచనలు చేశాడో కదా అని నాకిప్పటికీ ఆశ్చర్యమే.
చలం టచ్ చేసిన ఆ టాపిక్స్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సంచలనాత్మకమైనవే.
అలాంటి చలం కూడా చివరికి 'స్పిరిచువాలిటీ' అంటూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani