నా ఫేస్‌బుక్ టైమ్‌లైన్ మీద, నా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద, నా బ్లాగ్‌లో ఈరోజు నుంచి పొలిటికల్ బజ్ ఉంటుంది.
కేసీఆర్‌కు, బీఆరెస్ పార్టీకి నేను పూర్తిస్థాయి సపోర్టర్‌ను. ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నానో నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్"లో చాలా స్పష్టంగా వివరించాను.
ఈ ఎలెక్షన్స్‌లో బీఆరెస్ మరొక్కసారి మంచి మెజారిటీతో గెలుస్తుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు. ఈ దిశలో నాకు సాధ్యమైనంతమందిని నేను ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం నా బాధ్యతగా భావిస్తున్నాను.
కట్ చేస్తే -
తెలంగాణ వ్యతిరేకులు కొందరు... మొదటి ఎలక్షన్స్ అప్పుడు ఇదే మాటన్నారు. రెండోసారి కూడా ఇదే మాటన్నారు:
"కేసీఆర్ గెలవడు. అది చేశాడు, ఇది చేశాడు, లోపలికి పంపిస్తాం..." వగైరా వగైరా.
మూడోసారి కూడా వారిది సేమ్ టెంప్లేట్. అదేమాట అంటున్నారు. కొంచెం కూడా మార్పు లేదు.
ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు.
జస్ట్ చూస్తూ ఉండండి. అంతే.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani