నా ప్రతి సినిమాలో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిచయం చేశాను.
ఆ ఆనవాయితీకి కొనసాగింపుగా ఇప్పుడు నేను చేస్తున్న నా తాజా సినిమా "Yo!" సంగీతం కోసం ఇంకో కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిచయం చేయబోతున్నాను.
ఆ ఆనవాయితీకి కొనసాగింపుగా ఇప్పుడు నేను చేస్తున్న నా తాజా సినిమా "Yo!" సంగీతం కోసం ఇంకో కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిచయం చేయబోతున్నాను.
నవంబర్ చివర్లో రికార్డింగ్‌తో సినిమా ప్రారంభిస్తున్నాము.
ప్రసాద్ ల్యాబ్‌లో గాని, ఫిలిం సిటీలోని "సింఫనీ"లో గాని ఉంటుంది.
రెండు వారాల తర్వాత షూటింగ్ ఉంటుంది.
కట్ చేస్తే -
నా రెండో సినిమా "అలా" పాటల రికార్డింగ్ సింఫనీలోనే చేశాం.
సింఫనీ గురించి ఈమధ్య ఎక్కడా వినిపించడమే లేదు. అసలుందా అది ఆరెఫ్సీలో ఇప్పుడు అన్నది బిగ్ కొశ్చన్!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani