నా ఫిలిం ప్రొడక్షన్ హౌజ్‌నుంచి నేను చేస్తున్న రెండు సినిమాల్లో ఒకదాన్లో 18-29 మధ్య వయసున్న, కోరియోగ్రఫీ బాగా తెలిసిన న్యూ టాలెంట్/ఫ్రెష్ జంట ఒకటి కావాలి. వారికి యాక్టింగ్‌లో కూడా ఇంట్రెస్ట్ ఉండాలి.
సినిమాలో ఈ జంటకు మంచి ఫోకస్, ప్రమోషన్ ఉంటుంది. బాగా ఎస్టాబ్లిష్ అయ్యే చాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఆసక్తి ఉన్న కోరియోగ్రాఫర్స్/డాన్స్ బాగా తెలిసిన న్యూ టాలెంట్/ఫ్రెష్ అమ్మాయిలు, అబ్బాయిలు/జంటలు మీ ప్రొఫైల్స్ నాకు వాట్సాప్ చేయొచ్చు. వెంటనే ఆడిషన్‌కు రావల్సి ఉంటుంది.
వాట్సాప్ నంబర్: 9989578125.
కట్ చేస్తే -
సినిమా స్క్రిప్ట్ రైటింగ్ బేసిక్స్‌తో పాటు - స్క్రిప్టుని స్క్రిప్ట్ ఫార్మాట్‌లో రాయడం తెలిసిన కొత్త అసిస్టెంట్ రైటర్స్‌కు (18-35) మా స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో అవకాశం ఉంది.
ఇది ఉద్యోగం కాదు. అవకాశం మాత్రమే. ఆసక్తి ఉన్నవాళ్ళు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. వెంటనే వాక్-ఇన్ ఇంటర్వ్యూకి రావల్సి ఉంటుంది. వాట్సాప్ నంబర్: 9989578125.
ఇంకొన్ని అవకాశాల గురించి రేపు, ఇంకో పోస్టులో.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani