సినిమాలకు, సీరియల్స్‌కు, వెబ్‌సీరీస్‌లకు, వెబ్‌సైట్స్‌కు, ఇతర టీవీ & వెబ్ ప్రోగాములకు అవసరమయిన స్క్రిప్టులను ఎప్పటికప్పుడు రాసిచ్చేదే – ఈ కంటెంట్ రైటింగ్.
యు యస్, యు కె వంటి అభివృద్ధిచెందిన దేశాల్లో కంటెంట్ రైటర్స్‌కు మంచి డిమాండ్ ఉంది, ఆదాయం ఉంది. ఇప్పుడు ఇండియాలో, మన దగ్గర కూడా నెమ్మదిగా పాపులర్ అవుతోంది.
కట్ చేస్తే –
ఒక రచయిత తన రచనలకు తన పేరు కాకుండా – ఇంకొకరి పేరు పెట్టుకొనే పద్ధతిలో ఒక నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్‌తో రాసే పద్ధతే “ఘోస్ట్ రైటింగ్”.
ఈ ఘోస్ట్ రైటింగ్ అనేది ఎప్పటినుంచో ఉంది. దీనికున్న పరిమితులవల్ల ఏ ఘోస్టు ఎవరికి రాశారు అన్నది బయటివారికి తెలియదు.
అమెరికా వంటి దేశాల్లో ఘోస్ట్ రైటింగ్ సర్విసెస్ బాహాటంగా ఉంటాయి. అదొక భారీ ప్రొఫెషన్ అక్కడ. “I’m a Ghost Writer” అని బాహాటంగా చెప్పుకుంటారక్కడ. ఇక్కడ మాత్రం తెరవెనుకే.
నిజాని ఆ అవసరం లేదు. ఇదీ ఒక ప్రొఫెషనే. రెమ్యూనరేషన్ తీసుకొని రాసివ్వడమే.
తేడా ఒక్కటే... మన పేరుతో రాసిచ్చే క్రియేటివ్ కంటెంట్‌కు ఒక రెమ్యూనరేషన్ ఉంటుంది. “మీరు ఎవరి పేరయినాపెట్టుకోవచ్చు” అని రాసిచ్చే కంటెంట్‌కు మామూలుగా డబుల్ రెమ్యూనరేషన్ ఉంటుంది.
ఇది రెండువైపులా అంగీకారంతో జరిగే ఒక అతి మామూలు ప్రక్రియ.
విన్ – విన్!
నేనూ, నా పర్యవేక్షణలో నా క్రియేటివ్ టీమ్ – ఫ్రీలాన్స్ రైటింగ్, ఘోస్ట్ రైటింగ్ కూడా ప్రారంభించాము.
తెలుగులో - సినిమా స్క్రిప్టులు, వెబ్ సీరీస్ స్క్రిప్టులు, సీరియల్స్, ఫిక్షన్, నాన్-ఫిక్షన్, బయోగ్రఫీలు, ఆటో బయోగ్రఫీలూ, ఆర్టికిల్స్, స్పీచ్‌లు, వెబ్ కంటెంట్, బులెటిన్స్, ఇన్-హౌజ్ న్యూస్ లెటర్స్… ఏదైనా – ఎలాంటి కంటెంట్ అయినా – మానవ సాధ్యమయిన ఎలాంటి డెడ్‌లైన్‌కయినా అందించగలం.
కంటెంట్, రెమ్యూనరేషన్ స్టాండర్డ్‌గా ఉంటాయి.
పైన చెప్పినవాటిల్లో – మీ కంటెంట్ అవసరాలకు సంబంధించిన ఆర్డర్ ఏదైనా సరే, మేం స్వీకరిస్తాం. మంచి స్టాండర్డ్‌లో అనుకున్న టైమ్‌కు అందిస్తాం.
కంటెంట్ వర్క్ ఆర్డర్ మాకివ్వండి.
మీ ఇతర పనులపైన ఫోకస్ పెట్టండి.
మీకు టైమ్‌కు కంటెంట్ అందించే బాధ్యత మాది.
ఇంకెందుకు ఆలస్యం?
వాట్సాప్/ఈమెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి.
Nandi Award Winning Writer, Blogger, Film Director
MD, Swarnasudha Projects Private Limited
MD, Swarnasudha Projects Private Limited
Whatsapp: +91 9989578125
Email: mchimmani10x@gmail.com
ABOUT MANOHAR CHIMMANI:
Short Intro AV on Manohar Chimmani:
మనోహర్ చిమ్మని గురించి (తెలుగు):
About Manohar Chimmani (English):
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani