లాక్‌డౌన్ నుంచి విముక్తి తర్వాత - నేను ప్లాన్ చేసుకున్నట్టుగానే, నా కొత్త ఫిలిం ప్రాజెక్టులకు సంబంధించిన పనులు చకచకా ప్రారంభమయ్యాయి.
రెండు సినిమాల ప్రి-ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ జరుగుతోంది.
మళ్ళీ మూడో వేవ్, నాలుగో వేవ్ అని ఎవరికి తోచినవిధంగా వాళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు. టీవీ చానెల్స్, ప్రెస్ కూడా ఈ విషయంలో ఇతోధికంగా, సాధ్యమైనంత ఎక్కువ పనికిరాని చెత్తనే "బ్రేకింగ్ న్యూస్"లుగా ప్రచారం చేస్తున్నాయి. ఇక, యూట్యూబ్ చానెల్స్ విషయం చెప్పే అవసరం లేదు. ప్రతివాన్నీ కోవిడ్ స్పెషలిస్టును చేసేశాయి ఈ యూట్యూబ్ చానెళ్ళు! వారి ఖర్మ, చూసేవాళ్ళ ఖర్మ.
ఇక ముందు ఏ వేవ్ వచ్చినా ఇంతకుముందులా లాక్‌డౌన్లు ఉండకపోవచ్చు. అన్ని వృత్తులు, వ్యాపారాలు మామూలుగా కొనసాగుతాయి. మరోవైపు, కోవిడ్ దారి కోవిడ్‌దే. దేని ట్రాక్ దానిదే. లేదంటే ప్రజలు కోవిడ్‌తో కాదు, ఆకలితో పోయే ప్రమాదముంది.
ఇదంతా ఎలా ఉన్నా, మళ్లీ ప్రభుత్వం/అధికారిక సంస్థలు వద్దని ప్రకటించేదాకా... Let's all wear mask, maintain social distance & vaccinate!
ఇదంతా ఎలా ఉన్నా, మళ్లీ ప్రభుత్వం/అధికారిక సంస్థలు వద్దని ప్రకటించేదాకా... Let's all wear mask, maintain social distance & vaccinate!
కట్ చేస్తే -
ప్రత్యేకంగా ఓటీటీలను దృష్టిలో పెట్టుకొనే నేను చేస్తున్న సీరీస్ ఆఫ్ సినిమాల ప్రాజెక్టుకు వెంటనే ఫండింగ్ చేసే విషయంలో ఆసక్తి ఉన్నవారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. తగినంత ఇన్వెస్ట్‌మెంట్‌తో కోప్రొడ్యూసర్స్‌గా వెంటనే కొలాబొరేట్ అవ్వాలన్న ఆసక్తి ఉన్నవారు కూడా నన్ను వెంటనే కాంటాక్ట్ చేయొచ్చు.
నన్ను కాంటాక్ట్ చేసే ముందు ఒకసారి ఈ లింక్ క్లిక్ చేసి చదవండి:
https://manoharam.in/sponsored-article/manutime-movie-mission/
నన్ను కాంటాక్ట్ చేసే ముందు ఒకసారి ఈ లింక్ క్లిక్ చేసి చదవండి:
https://manoharam.in/sponsored-article/manutime-movie-mission/
కలిసి పనిచేద్దాం, కలిసి ఎదుగుదాం!
వాట్సాప్: +91 9989578125
ఈమెయిల్: mchimmani10x@gmail.com
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani