జూన్ 1 నాడు జరగనున్న స్విమ్మింగ్‌పూల్ ఆడియో లాంచ్ ను పూర్తి "లైవ్" ప్రోగ్రామ్‌గా జరపడానికి ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్ పచ్చ జెండా ఊపేశారు.
వెన్యూ ఎక్కడ అన్నది ఇవాళ రేపట్లో ఫిక్సయిపోతుంది. గెస్ట్‌లకు ఇబ్బంది కాకుండా - సాధ్యమైనంతవరకు, ఆడియో లాంచ్ వేదిక ఫిలిమ్‌నగర్, జుబ్లీహిల్స్ పరిసరాల్లోనే ఉంటుంది.
స్విమ్మింగ్‌పూల్ ఆడియో సిడి, నంబర్ వన్ ఆడియో సంస్థ "ఆదిత్య మ్యూజిక్" ద్వారా రిలీజ్ కాబోతోంది.
బిగ్ థాంక్స్ టూ ఆదిత్య సత్యదేవ్!
ఆడియో లాంచ్ ప్రోగ్రాంకోసం గెస్ట్ లిస్ట్ కూడా భారీగానే తయారవుతోంది. వేదికమీద కనీసం ఓ అరడజను మంది ప్రముఖ సినీ గెస్ట్‌లు ఉండే అవకాశం ఉంది. లాస్ట్ మినట్ సర్‌ప్రైజ్‌లు మామూలే.
అనుకోకుండా, స్విమ్మింగ్‌పూల్ ఆడియో కార్యక్రమం ఓ పెద్ద ఈవెంట్ కాబోతోంది.
కట్ టూ మ్యూజిక్ -
స్విమ్మింగ్‌పూల్ సినిమా కోసం గీతామాధురి, సుభాష్ నారాయణ్, శ్రావణభార్గవి, లిప్సిక, రేవంత్, రమ్య బెహరా పాడారు. రేపటి ఆడియో లాంచ్‌లో ఈ సింగర్స్ అంతా మళ్లీ పాడబోతున్నారు. లైవ్‌గా!
తన ఏర్పాట్లన్నీ తను చకచకా చేసుకెళ్తున్నాడు మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర. ఈ సినిమా ద్వారా ప్రదీప్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం నిజంగా నాకు గర్వంగా ఉంది. సో, ఈ మ్యూజిక్ లాంచ్ ప్రదీప్‌కు మొట్టమొదటి లాంచ్ అన్నమాట.
మా టీమ్ అందరి తరపున ప్రదీప్‌కు అడ్వాన్స్ కంగ్రాట్స్!
ప్రదీప్, ఈ ఆడియో లాంచ్ పూర్తిగా నీ కార్యక్రమం. యూ రాక్, ప్రదీప్!!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani