ఎప్పుడెప్పుడా అనుకుంటున్న స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ షెడ్యూల్ చివరకు నిన్న రాత్రి ఫైనల్ చేశాము.
జూన్ 1 వ తేదీ స్విమ్మింగ్‌పూల్ ఆడియో లాంచ్ ఉంటుంది.
జూన్ 12 వ తేదీ స్విమ్మింగ్‌పూల్ సినిమా రిలీజ్.
ఒకవేళ జూన్ 12 వ తేదీనే ఏదయినా పెద్ద సినిమా రిలీజ్ ఉండే పరిస్థితి ఉన్నట్లయితేనే, స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ తేదీలో చిన్న మార్పు ఉంటుంది. థియేటర్‌ల అందుబాటు చూసుకొని, ఆ తర్వాత వారం రిలీజ్ చేస్తాము. అంతే.
అయితే - నా అంచనా ప్రకారం అలాంటి సమస్య రాకపోవచ్చు.
కట్ టూ సెన్సార్ -
నా ఫేస్‌బుక్ లోనో, బ్లాగ్ లోనో మొన్నే ఈ విషయం రాసినట్టు గుర్తు. సినిమా చూసిన సెన్సార్ ఆఫీసర్, మెంబర్స్ కేవలం రెండే రెండు చిన్న కట్స్‌తో అంతా ఓకే చేసేశారు. బాగుందంటూ అప్రిషియేట్ చేశారు, "విష్ యూ ఆల్ సక్సెస్" అంటూ అభినందించారు కూడా.
ఆ రకంగా మా స్విమ్మింగ్‌పూల్ సినిమాకు తొలిప్రేక్షకులు వాళ్లే!
సెన్సార్ రూల్స్ ప్రకారం, మామూలుగా హారర్ జోనర్‌కి "ఏ" సర్టిఫికేట్ ఇస్తారో అదే మాకూ ఇచ్చారు.
ఇప్పుడిక్కడ విషయం సర్టిఫికేట్ కాదు. స్టఫ్! ఆ స్టఫ్‌ను మేము ఎంతవరకు ప్రమోట్ చేసుకొని, ఏ రేంజ్ ఓపెనింగ్స్ తెచ్చుకోగలం అన్నదే ముఖ్యం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కనీసం 40 థియేటర్లలో స్విమ్మింగ్‌పూల్ రిలీజ్‌కు అన్ని సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.
కట్ టూ ప్రదీప్‌చంద్ర -
జూన్ 1 న, ఆదిత్య మ్యూజిక్ ద్వారా, స్విమ్మింగ్‌పూల్ ఆడియో రిలీజ్‌కు నిన్న రాత్రినుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ విషయంలో నా మిత్రులు ఆదిత్య సత్యదేవ్‌కు బిగ్ థాంక్స్!
స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా నేను పరిచయం చేస్తున్న మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్రకు ఇదే తొలి ఆడియో లాంచ్!
ప్రదీప్ మై డియర్, యూ రాక్ .. !!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani