జూన్ 2 ను కాస్తా.. ఈ మే 17 కో, 18కో ముందుకు జరపాలని యమస్పీడ్‌లో పనులూ, ప్రయత్నాలూ జరుగుతున్నాయిట! సో, రాజకీయాలు రాజకీయాలే.. మన సినిమాలు సినిమాలే. ఏదీ దేనికోసం ఆగదు. ఎవ్వరికోసం ఆగదు.
కట్ టూ మన అసలు పాయింట్ -
నేనిప్పుడు చేస్తున్న రెండు మైక్రో బడ్జెట్ చిత్రాల కోసం .. చిన్న స్థాయిలో (కనీసం 5 నుంచి 10 లక్షలైనా) వెంటనే ఇన్వెస్ట్ చేయగల ఇన్వెస్టర్స్/కో-ప్రొడ్యూసర్స్ అవసరముంది.
ఇక్కడ ఒక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే - ఇలా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్లకు ప్రధానంగా సినిమాల మీద ఇంట్రెస్టూ, ఫిలిం ప్రొడక్షన్ బిజినెస్ మీద ప్యాషన్ కాస్తో కూస్తో ఉండటం చాలా అవసరం. ఎందుకంటే, వాళ్లు మాత్రమే కొన్ని కొన్ని విషయాల్ని ఠక్కున అర్థం చేసుకోగలుగుతారు. ఇతర బిజినెస్‌లకూ దీనికీ ఉన్న తేడాను ఇట్టే గ్రహించగలుగుతారు. ఎంతో కోపరేట్ చేస్తారు. మోరల్ సపోర్ట్ కూడా ఇస్తారు.
అలాంటి ఔత్సాహిక ఇన్వెస్టర్లని/కో-ప్రొడ్యూసర్లని పరిచయం చేసి, డీల్ సక్సెస్ చేయించగల సత్తా ఉన్న నెగొషియేటర్లు/మీడియేటర్లకు ఇదే మా రెడ్ కార్పెట్ వెల్‌కమ్!
మీ శ్రమకి మార్కెట్ రేట్ ప్రకారం తగిన రాయాల్టీ ఉంటుంది. తెరపైన కూడా మొట్టమొదటే మీ పేరు వేసి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటాం.
అంతా కొత్తవారితో తీస్తున్న ఈ 2 ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ చిత్రాలను "రెడ్" కెమెరాలతో తీస్తున్నాం. మార్కెటింగ్, ప్రమోషన్ (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్), రిలీజ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవు.
డీల్‌ని ఆథరైజ్‌డ్ సిఏతో పేపర్ మీద రికార్డ్ చేయించి సంతకాలు చేయటం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే - ఈ పనంతా - ఒక కార్పొరేట్ సంప్రదాయం ప్రకారం లీగల్‌గా జరుగుతుంది.
ముఖ్యమైన విషయం ఏంటంటే - మాకు కావలసింది కో-ప్రొడ్యూసర్లుగా ఇన్వెస్ట్ చేయగలవాళ్లు మాత్రమే తప్ప ఫైనాన్సియర్స్ కాదు. మాకు ఫైనాన్స్ అవసరం లేదు.
కట్ టూ మీడియేటర్స్ -
ముందే చెప్పినట్టు - ఇండస్ట్రీ సంప్రదాయం ప్రకారం - తగిన రాయాల్టీని డీల్ పూర్తి అయినరోజే మీడియేటర్స్‌కి ఇవ్వటం జరుగుతుంది. స్క్రీన్ మీద మొట్టమొదటి టైటిల్ కార్డ్ "అక్నాలెడ్జ్‌మెంట్స్"లో మీ పేరు తప్పనిసరిగా వేస్తాము.
నిజంగా మీదగ్గర ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నవారు ఉన్నట్లయితేనే - మీ మొబైల్ నంబర్ ఇస్తూ ఈమెయిల్ పెట్టండి. మా ఆఫీస్ నుంచి మీకు వెంటనే కాల్ వస్తుంది. మిగిలిన వివరాలు ఫోన్లో మాట్లాడుకుందాం.
ఇదీ మా ఈమెయిల్ అడ్రస్:
mfamax2015@gmail.com

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani