"దేవుడు కూడా కొత్త సంవత్సరం నిర్ణయాలు తీసుకుంటాడా అని నాక్కొంచెం వండర్‌గా ఉంది!"
-- రామ్‌గోపాల్‌వర్మ
"సంగీతం మనకు ఏకాంతం అంటే ఎలా ఉంటుందో నేర్పిస్తుంది!"
-- శృతిహాసన్
"జనవరిలో, ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్ ఆఫ్ సౌతాఫ్రికా (IIFSA) కు "గుండెల్లో గోదారి" సెలెక్టయ్యింది!"
-- లక్ష్మీ మంచు
"పలురకాలుగా దురదృష్టవంతులయిన వారికోసం ప్రార్థిస్తూ, వారికి కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుదాం!"
-- రాధికా శరత్ కుమార్
"ఎవరో గ్రామస్తులు మా షూటింగ్‌ని భగ్నం చేశారని విన్నాను. అది నాకు కూడా వార్తే!"
-- ఎస్ ఎస్ రాజమౌళి
"సిమ్రాన్ మామ్ (మోస్ట్ ప్రామిసింగ్ స్టార్ హన్సిక!) మాటలకి కదిలిపోయాను. థాంక్యూ మామ్! 2014 నాకు మరింత ఎక్‌జైటింగ్‌గా ఉంటుందనుకుంటున్నా!"
-- హన్సిక
"రామ్-లీలా" 200 కోట్ల కలెక్షన్‌ను దాటింది. ఈ సినిమా క్రిటికల్, కమర్షియల్ విజయానికి శుభాకాంక్షలు!"
-- దీపికా పడుకొనే
"ఒక సంవత్సరాంతమో, తేదీనో, ఏదయినా సందర్భమో మన జీవితంలో స్టాక్స్ చూసుకోడానికి, నిర్ణయాలు తీసుకోడానికి కారణం కాకూడదు. అది మనం ప్రతిదినం చేయాల్సిందే!"
-- కరణ్ జోహార్
"నగేశ్ కుకునూర్ "లక్ష్మి" మ్యూజిక్ లాంచ్ చేశాను. తపస్ మ్యూజిక్. మనోజ్ లిరిక్స్. ప్రాజెక్ట్ అద్భుతం!"
-- శంకర్ మహదేవన్
"బాగా దుస్తులు వేసుకున్న అబధ్ధం కంటే, నగ్నసత్యమే ఎప్పుడూ బెటర్!"
-- కత్రినా కైఫ్

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani